Begin typing your search above and press return to search.
రచ్చ బేబీకి కొడుకు పుట్టాడు
By: Tupaki Desk | 20 May 2017 7:47 AM GMT'రచ్చ' సినిమాలో టైటిల్ సాంగుతో తెలుగువారికి కైపు ఎక్కించిన బ్యూటి లీసా హేడెన్. అమ్మడు బాలీవుడ్ లో క్వీన్ సినిమాతో తెగ పాపులర్ అయిపోయింది. ఆ తరువాత బాలీవుడ్డులో చాలా సినిమాలు చేసింది కాని.. వాటన్నింటికంటే ఆమె బికినీ ఫోటో షూట్లూ ఎప్పుడూ టాక్ ఆఫ్ ది టౌన్.
ఇకపోతే మొన్ననే 8 నెలల నిండు గర్భిణిగా ఉంటూ కూడా లీసా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇప్పుడు విశేషం ఏంటంటే.. ఆమెకు కొడుకు పుట్టాడు. సరిగ్గా ఓ సంవత్సరం క్రితం తన ప్రియుడు డినో లల్వానీని పెళ్ళి చేసుకుంది ఈ రచ్చ సుందరి. వీరికి ఇప్పుడు కొడుకు పుట్టగా.. ఆ పిల్లగాడికి అప్పుడే జాక్ లల్వానీ హేడెన్ అని నామకరణం చేశారు. మొత్తానికి రచ్చ బేబీ ఒక ఇంటిది అవ్వడమే కాదు.. చాలా ఎర్లీగానే మాతృత్వాన్ని కూడా ఎంజాయ్ చేస్తోంది.
అయితే కొడుకు పుట్టడంతో ఇప్పుడు ఇటు నటనకు కాని.. అటు మోడలింగ్ కు కాని దూరమయ్యే ఛాన్సే లేదట. అమ్మడు రచ్చ రచ్చ చేస్తానంటోంది. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/