Begin typing your search above and press return to search.
బుల్లి డ్రస్ లో బేబీ బంప్ తో...
By: Tupaki Desk | 8 March 2017 10:54 AM GMTసాధారణంగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత.. సినిమాల్లో నటించడం మానేసినపుడు.. లేక గర్భంతో ఉన్నపుడు మీడియా హంగామాకి దూరంగా ఉండడం జరిగేది. కొన్ని నెలల క్రితం వరకూ ఇదే ట్రెండ్.
సెలబ్రిటీలంతా తిరిగి తాము నాజూగ్గా తయారయ్యే వరకూ మీడియా మొహం చూసేవాళ్లు కాదు.. చూపించేవాళ్లు కాదు. కానీ గతేడాది కరీనా కపూర్ ఖాన్ ఈ ట్రెండ్ మార్చేసింది. అంత పెద్ద కడుపుతో కూడా ఫోటో షూట్స్ చేసేసింది. యాడ్స్ లో నటించేసింది. ఇది ప్రెగ్నెన్సీ టైంలో పాటించే ట్రెండ్ ను మార్చేసినట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు మరో హీరోయిన్ లీసా హేడెన్ కూడా ఇలాగే ప్రవర్తిస్తోంది. కొన్ని వారాల క్రితం బికినీ వేసుకుని.. పెరిగిన గర్భంతోనే ఓ ఫోటోకు పోజ్ ఇవ్వడం ద్వారా.. తాను గర్భవతిని అనే విషయాన్ని కన్ఫాం చేసింది లీసా. ఇప్పుడు మరింతగా పెరిగిన కడుపును చూపిస్తూ.. ఓ చిన్నపాటి డ్రస్ వేసుకుని ఆ ఫోటోను నెట్ లో పెట్టేసిందీ భామ.
ఫోటో తీసిన ప్లేస్మెంట్ అదీ చూస్తే.. ప్రైవేట్ ఫోటో అని అర్ధమవుతూనే ఉంది. అయినాసరే సోషల్ మీడియాలో ఈ ఫోటోను పోస్ట్ చేయడం ద్వారా.. తాను ఎంతటి డేరింగ్ అనే విషయాన్ని చెప్పకనే చెప్పింది లీసా హేడెన్. మాతృత్వాన్ని గతంలో దాచుకునేవాళ్లు కానీ.. ఈ తరం మహిళలు ఈ విషయంలో కూడా భలే ధైర్యం చేసేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/