Begin typing your search above and press return to search.
అందంలో మాత్రం తేడా రాలేదు
By: Tupaki Desk | 30 Oct 2017 11:40 AM GMTనార్త్ భామలు ఎలా ఫిట్ నెస్ ని మెయింటెన్ చేస్తారో గాని మూడు పదుల వయసు దాటినా ఇంకా పదహారేళ్ల పిల్లలానే ఉంటారాని ఇప్పటికే మాస్ కుర్రకారు మాట్లాడుకుంటుంటారు. ఇరవైలోకి అలా అడుగుపెడతారో లేదో గాని గ్లామర్ అందాలకు నో లిమిట్స్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చేస్తారు. పెళ్లైనా.. ఆ తర్వాతా పిల్లలు పుట్టినా అందంలో ఏ మాత్రం తేడా రాకుండా 40 ఏళ్ల వరకు యంగ్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.
ప్రస్తుతం ఈ ప్రణాళికలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే లిసా హేడెన్ అనే చెప్పాలి. కోలీవుడ్ లో పుట్టి బాలీవుడ్ లో తెరంగ్రేటం చేసిన ఈ భామ కనిపించింది కొన్ని సినిమాల్లోనే అయినా ఉన్నన్ని రోజులు బాగా ఆకర్షించింది. బాలీవుడ్ లో మంచి సినిమాల్లో నటించి తనకంటూ ఒక గుర్తిపు తెచ్చుకొంది. ముఖ్యంగా హిందీ క్వీన్ సినిమాలో విజయలక్ష్మి పాత్రలో కనిపించిన లిసా అందరిని ఆకర్షించింది. రామ్ చరణ్ - రచ్చ సినిమాలో కూడా టైటిల్ సాంగ్ లో కనిపించి బాగానే రచ్చ చేసింది. ఆ తర్వాత చివరగా 2016 లో ఏ దిల్ హాయ్ ముష్కిల్ తర్వాత మళ్లీ కనిపించలేదు.
ప్రముఖ వ్యాపారవేత్త డినో లల్వాని ని వివాహం చేసుకున్నాక ఇక సినిమాల వైపు తీరిగి చూడలేదు. కానీ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ లో భర్తతో కలిసి దిగిన బికినీ ఫొటోను షేర్ చేసింది. తన మ్యారీడ్ లైఫ్ ని ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నానని ఫొటోస్ ద్వారా చెప్పకనే చెప్పింది. మొదటి యానివర్సరీ సందర్భంగా సముద్రం అంచున బీచ్ లో ఈ బెస్ట్ కపుల్స్ ఇలా ఎంజాయ్ చేస్తూ కనిపించరు. 'ప్రతి విషయాన్ని నాతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా. భర్తగా తండ్రిగా నువ్వు ఉన్నందుకు చాలా గర్వపడునున్నను' అని కామెంట్ చేసింది. గత మే నెలలో వీరికి ఒక బాబు జన్మించాడు.