Begin typing your search above and press return to search.
ముగ్గురు పిల్లల మమ్మీ అని పిలవగలరా ఎవరైనా?
By: Tupaki Desk | 9 July 2022 2:30 AM GMTఆమెను ఇలా చూసి ముగ్గురు పిల్లల మమ్మీ అని పిలవగలరా ఎవరైనా? సిక్స్ టీన్స్ కి అయినా కుళ్లు పుట్టేలా అంత అందమైన టోన్డ్ బాడీని మెయింటెయిన్ చేయడం ఆ ఏజ్ లో ఎవరికైనా సాధ్యమేనా? వాస్తవంలో ఇది చాలా కష్టం. సముద్రంలో అలలపై తేలియాడుతూ సర్ఫింగ్ చేస్తూ ఒక టీనేజీ గాళ్ లాగా చెలరేగిపోతోంది. ఇలాంటివి చాలా అరుదు. ముగ్గురు పిల్లల్ని కన్న మమ్మీ విన్యాసం గగుర్పాటుకు గురి చేస్తోంది. కచ్ఛితంగా ఈ భూగ్రహంపై ఇంకొకరిని ఇలా చూడలేం!! అంటూ అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంతకీ ఎవరీ నటి అంటే? ది గ్రేట్ లీసా హేడెన్.
లీసా హేడన్ బికినీ ధరించి వాటర్ సర్ఫింగ్ చేస్తున్న ఫోటోలను నెట్ లో షేర్ చేసింది. దీంతో ఇంటర్నెట్ లో సునామీ పుట్టింది. ఏ దిల్ హై ముష్కిల్ ఫేం లీసా ముగ్గురు పిల్లలకు తల్లి అని అంటే అభిమానులు నమ్మేందుకు సిద్ధంగా లేరు. లీసా టోన్డ్ బాడీపై రకరకాల కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
ఆమె ఒకరు కాదు.. ముగ్గురు పిల్లలకు తల్లి అని ఎవరూ అనుకోవడం లేదు. లీసా హాటెస్ట్ బికినీ బాడీపై అభిమానులు మాత్రమే కాదు.. బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా కామెంట్ చేసింది. ఆమెను ఈ గ్రహం మీద అత్యంత సెక్సీయెస్ట్ మమ్మీ అని వర్ణించింది. ఈ దేహం అంటే ఏమిటి?!!!! ఖచ్చితంగా ఈ గ్రహం మీద హాటెస్ట్ మామ్! అని ఫైర్ ఎమోజితో ఛమత్కరించింది.
లిసా 2016లో డినో లాల్వానీని వివాహం చేసుకుంది. వివాహం అయిన తర్వాత నాలుగేళ్లలో తనకు ముగ్గురు పిల్లలు జన్మించారు. పిల్లలే తన సర్వస్వం .. ఇది గొప్ప అనుభవం అని పేర్కొంటూ లిసా ఒక పోస్ట్ ను షేర్ చేసారు. కిడ్స్ కారణంగానే నేను కొంతకాలంగా ఇన్ స్టా నుండి దూరంగా ఉన్నాను.
క్యాచ్-అప్ పోస్ట్ లో నా ఉత్తమ ప్రయత్నం ఇది. ఇలాంటిది అందంగా అనిపించవచ్చు. బిడ్డను కన్న తర్వాత ఎక్స్ ట్రాగా అనిపించవచ్చు. నాలుగేళ్లలో నాకు ముగ్గురు.. ఇది ఆస్కార్ గెలిచిన తర్వాత ఆనందంలా ఉంది అని అన్నారు.
లీసా హేడన్ కెరీర్ మ్యాటర్ కి వస్తే.. సీన్- హౌస్ ఫుల్ 3- ఏ దిల్ హై ముష్కిల్ సహా మరెన్నో చిత్రాలలో నటించింది. రామ్ చరణ్ రచ్చలోనూ లీసా స్పెషల్ సాంగ్ తో అలరించింది. ఇటీవల గ్యాప్ తీసుకుంది. త్వరలోనే లీసా రీఎంట్రీ ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.