Begin typing your search above and press return to search.
ఆస్కార్ 2021 నామినేషన్ల జాబితా ప్రకటన
By: Tupaki Desk | 16 March 2021 3:24 AM GMTప్రతిష్టాత్మక అకాడమీ అవార్డుల (ఆస్కార్ 2021) కు నామినీల పూర్తి జాబితాను ప్రియాంక చోప్రా -నిక్ జోనాస్ జంట ప్రకటించారు. అవార్డుల కార్యక్రమం ఏప్రిల్ 26 న జరుగనుంది. వివరాల్లోకి వెళితే..
అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ 93 వ అకాడమీ అవార్డులు లేదా ఆస్కార్ 2021 కు నామినీలను ప్రకటించింది. నిక్ జోనాస్ - ప్రియాంక చోప్రా జంట హోస్టింగ్ లో నామినీల జాబితాను ప్రకటించారు. ఈ సంవత్సరం కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఆస్కార్ వేడుక ను ఆలస్యం చేయాల్సి వచ్చింది. సాధారణంగా ఫిబ్రవరి నెలలో జరిగే ఈ కార్యక్రమం ఈ సంవత్సరానికి ఏప్రిల్ కు వాయిదా వేసారు. ప్రతిష్టాత్మక అవార్డు ప్రదానోత్సవం 26 ఏప్రిల్ 2021 న జరుగుతుంది.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఆస్కార్ 2021 కూడా చాలా మార్పులను చూస్తుంది. వాటిలో ముఖ్యమైనవి ఏమిటంటే అకాడమీ అవార్డుల కోసం అర్హత నియమాలను సడలించింది. థియేట్రికల్ విడుదలలను దాటవేసిన ఓటీటీ ప్లాట్ ఫామ్ ను ఎంచుకునే చిత్రాలను అనుమతించింది. గతంలో ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నిర్దేశించిన అర్హత ప్రమాణం ఏమిటంటే ఆస్కార్ కమిటీ నామినేషన్లకు అర్హత సాధించడానికి ఒక చిత్రం యునైటెడ్ స్టేట్ లో కనీసం ఒక వారం పాటు విడుదల చేయవలసి ఉంది.
ఆస్కార్ 2021 కోసం పోటీబరిలో మావో జావోస్ నోమాడ్ లాడ్,.. డేవిడ్ ఫించర్స్ మాంక్ .. ఆరోన్ సోర్కిన్ `ది ట్రయల్ ఆఫ్ చికాగో` వంటి ఏడు చిత్రాలు పోటీలో ఉన్నాయి. నామినేషన్ల లైవ్ జాబితాను పరిశీలిస్తే...
93 వ అకాడమీ అవార్డులకు నామినీల పూర్తి జాబితా
ప్రధాన నామినేషన్లు పరిశీలిస్తే.. అత్యధిక నామినేషన్లు పొందిన చిత్రాలు ఇవీ..
మ్యాంక్: 10 విభాగాల్లో నామినేషన్లు
ద ఫాదర్: 6 విభాగాల్లో నామినేషన్లు
జుడాస్ అండ్ ది బ్లాక్ మెస్సయ్య: 6 విభాగాల్లో నామినేషన్లు
నోమాడ్‌ల్యాండ్: 6 విభాగాల్లో నామినేషన్లు
సౌండ్ ఆఫ్ మెటల్: 6 విభాగాల్లో నామినేషన్లు
ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7: 6 విభాగాల్లో నామినేషన్లు
ఉత్తమ చిత్రం కేటగిరీలో...
ది ఫాదర్
జుడాస్ అండ్ ది బ్లాక్ మెస్సయ్య
మ్యాంక్
మినారి
నోమాడ్ ల్యాండ్
ప్రామిసింగ్ యంగ్ వుమన్
సౌండ్ ఆఫ్ మెటల్
ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7
ఉత్తమ నటి విభాగంలో...
వయోల డేవిస్ (మా రేనీస్ బ్లాక్ బాటమ్)
ఆండ్రా డే (యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ బిల్లీ హాలిడే)
వనేసా కిర్బీ (పీసెస్ ఆఫ్ ఎ వుమన్)
ఫ్రాన్సెస్ మెక్ డోర్మాండ్ (నోమాడ్‌ల్యాండ్)
కేరి ముల్లిగన్ (ప్రామిసింగ్ యంగ్ వుమన్)
ఉత్తమ నటుడు విభాగంలో...
రిజ్ అహ్మద్ (సౌండ్ ఆఫ్ మ్యూజిక్)
చాడ్విక్ బోస్మాన్ (మా రేనీస్ బ్లాక్ బాటమ్)
సర్ ఆంథోనీ హాప్కిన్స్ (ద ఫాదర్)
గేరీ ఓల్డ్‌మాన్ (మ్యాంక్)
స్టీవెన్ యూయెన్ (మినారి)
ఉత్తమ సహాయ నటి విభాగంలో...
మారియా బాకలోవా (బోరాట్ సబ్‌సీక్వెంట్ మూవీఫిల్మ్)
గ్లెన్ క్లోజ్ (హిల్‌బిల్లీ ఎలిజీ)
ఒలీవియా కోల్మన్ (ద ఫాదర్)
అమాండా సేఫ్రీడ్ (మ్యాంక్)
యూ జంగ్ యూన్ (మినారి)
డానియల్ కలూయా
డానియల్ కలూయా.. జుడాస్ అండ్ ది బ్లాక్ మెస్సయ్య మూవీలో బ్లక్ పాంథర్స్ నాయకుడు ఫ్రెడ్ హాంప్టన్ పత్ర పోషించారు
ఉత్తమ సహాయ నటుడు విభాగంలో...
సాచా బారన్ కొహెన్ (ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7)
డానియల్ కలూయా (జుడాస్ అండ్ ది బ్లాక్ మెస్సయ్య)
లెస్లీ ఓడామ్ జూనియర్ (ఒన్ నైట్ ఇన్ మియామి)
పాల్ రాసి (సౌండ్ ఆఫ్ మెటల్)
లకీత్ స్టాన్‌ఫీల్డ్ (జుడాస్ అండ్ ది బ్లాక్ మెస్సయ్య)