Begin typing your search above and press return to search.
IIFA అవార్డ్స్ 2022 విజేతల జాబితా ఇదే
By: Tupaki Desk | 5 Jun 2022 6:15 AM GMTఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) అవార్డ్స్ 2022 సంబరాలు అంబరాన్నంటిన సంగతి తెలిసిందే. ఐఫా 22వ ఎడిషన్ ఉత్సవాలు అబుదాబిలో జరిగాయి. బాలీవుడ్ సహా ఇతర సినీపరిశ్రమ నుంచి పలువురు ప్రముఖులు ఈ వేదికకు విచ్చేసి సందడి చేసారు. ఎట్టకేలకు నిన్నటితో ఈ ఉత్సవాలు ముగిసాయి. IIFA 2022 విజేతల పూర్తి జాబితా ఇలా ఉంది.
జూన్ 2- 3 - 4 తేదీల్లో అబుదాబిలో జరిగిన ఉత్సవాల్లో సర్దార్ ఉదమ్ - మిమీ చిత్రాలకు గాను విక్కీ కౌశల్ - కృతి సనన్ ఉత్తమ నటుడు మరియు ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నారు. కాగా కెప్టెన్ విక్రమ్ బాత్రా నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించిన వార్ చిత్రం షేర్షా ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఆ సినిమా దర్శకుడు వరదన్ ఉత్తమ దర్శకుడిగా అవార్డును అందుకున్నారు.
IIFA 2022లో అవార్డులు అందుకున్న విజేతల పూర్తి జాబితా పరిశీలిస్తే..
ఉత్తమ చిత్రం - షేర్షా
ఉత్తమ దర్శకుడు - విష్ణు వరదన్- షేర్షా
ఉత్తమ నటుడు - విక్కీ కౌశల్- సర్ధార్ ఉధమ్
ఉత్తమ నటి - కృతి సనన్- మిమీ
ఉత్తమ సహాయ నటుడు - పంకజ్ త్రిపాఠి- లూడో
ఉత్తమ సహాయ నటి - సాయి తంహంకర్- మిమీ
ఉత్తమ తొలి పురుషుడు - అహన్ శెట్టి- తడప్
బెస్ట్ డెబ్యూ ఫిమేల్ - శర్వరీ వాఘ్- బంటీ ఔర్ బబ్లీ 2
ఉత్తమ నేపథ్య గాయకుడు - జుబిన్ నౌటియల్- రతన్ లంబియన్- షేర్షా
ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ఫిమేల్ - అసీస్ కౌర్- రతన్ లంబియన్- షేర్షా
ఉత్తమ సంగీతం (టై) - ఎ ఆర్ రెహమాన్- (అత్రంగి రే), .. తనిష్క్ బాగ్చి,.. జస్లీన్ రాయల్,.. జావేద్-మొహ్సిన్, .. విక్రమ్ మాంట్రోస్,.. బి ప్రాక్,.. జానీ (షేర్షా)
ఉత్తమ సాహిత్యం - కౌసర్ మునీర్- లెహ్రా దో- 83
ఉత్తమ కథ ఒరిజినల్ - అనురాగ్ బసు- లూడో
ఉత్తమ కథను స్వీకర్తలు - కబీర్ ఖాన్- సంజయ్ పురాన్ సింగ్ చౌహాన్- 83
IIFA అవార్డ్స్ 2022ని సల్మాన్ ఖాన్- రితీష్ దేశ్‌ముఖ్ - మనీష్ పాల్ హోస్టింగ్ చేశారు. గ్రాండ్ ఈవెంట్ నుండి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు పూర్తి అవార్డు ఫంక్షన్ ని టీవీలలో వీక్షించేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఈ వేడుకల్లో సర్ధార్ ఉధమ్ మూడు విభాగాల్లో అవార్డులను అందుకుంది.
సల్మాన్ ఖాన్,- షాహిద్ కపూర్,- విక్కీ కౌశల్,- కృతి సనన్,- అభిషేక్ బచ్చన్,- ఐశ్వర్య రాయ్ బచ్చన్, -అనన్య పాండే,- సారా అలీ ఖాన్, -AR రెహమాన్, -టైగర్ ష్రాఫ్,- నోరా ఫతేహి,- యో యో హనీ సింగ్,- పంకజ్ త్రిపాఠి సహా పలువురు ప్రముఖులు వేడుకలకు హాజరయ్యారు