Begin typing your search above and press return to search.
మా ఎలక్షన్స్: ప్చ్.. పోస్ట్‌సోన్
By: Tupaki Desk | 13 April 2015 2:29 PM GMTమనం ఆల్రెడీ చెప్పినట్లు.. అసలు ''మా'' ఎలక్షన్స్ రిజల్ట్‌లో ఏమవుతుంది అనే సందిగ్దంపై ఇంకా తెర లేవలేదు. మరోసారి కోర్టు ఈ విషయానికి సంబంధించి జరుగుతున్న ఓ కేస్‌ను వాయిదా వేశారు. ఏప్రియల్ 13నే ఫైనల్ అనుకుంటున్న సమయంలో ఏప్రియల్ 15న డిసైడ్ చేద్దాం అంటూ మన దేశంలోని లీగల్ సిస్టమ్ తాలూకు పవర్ చూపించేశారు.
ఏప్రియల్ 15కు కేసు తీర్పును వాయిదావేసిన కోర్టు, తాము ఏ రోజు ఎన్నికల ఫలితం ప్రకటించమని చెబుతామో ఆ రోజుకు అక్కడ ఓ స్పెషల్ ఆఫీసర్ ఉండాలనే నిబంధన విధించింది. అందుకే తగ్గట్లే ఒక స్పెషల్ ఆఫీసర్ సమక్షంలోనే రిజల్ట్ చెబుతారు. కామెడీగా లేదండీ ఈ యవ్వారం.. ఆల్రెడీ ఈవియంలో వోట్లు పోలింగ్ అయిపోయాయ్. మనోళ్ళు కేవలం లెక్కకట్టి చూసుకోవడమే. అది పది నమిషాల పని. ఈ మాత్రం రిజల్ట్ స్పెషల్ ఆఫీసర్ సమక్షంలోనే ఎందుకు? సినిమా పెద్దలందరూ ఉంటే సరిపోదా? ఇలాంటి ప్రశ్నలు కామన్ మ్యాన్ ఎన్ని అడిగినా కూడా, రిజల్ట్స్ వాయిదా వేయడం, ఒకవేళ ఏ రోజు వాటిని తేటతెల్లం చేసినా అప్పుడు ఖచ్చితంగా స్పెషల్ ఆఫీసర్ ఉండటం ఖాయం. ఇంతే సంగతలు, చిత్తగించవలెను.