Begin typing your search above and press return to search.
బాబు గోగినేనిని ఉతికి ఆరేసిన మాధవీలత
By: Tupaki Desk | 24 May 2021 2:30 PM GMTబాబు గోగినేనిని ఆర్గానిక్ సోప్ వాడేసి బాగా కడిగేయాలని అనిపిస్తోందని మాధవీలత నిప్పులు చెరిగారు. బాబు గోగినేని హిందువుల గురించి మాట్లాడేంత వ్యక్తి కాదని ఫైర్ అయ్యారు. బిగ్ బాస్ లో ఈయన ఈక్వాలిటీ.. మిగిలిన వారిపై ఎంత ద్వేషం పెంచుకున్నాడన్నది చూశామని తెలిపారు. ఈయన పగలు, బిగ్ బాస్ లో బయటకు పంపడానికి చేసిన కుట్రలు అందరికీ తెలిసిందే.
వయసులో పెద్దోడివి.. నీవ్వు వయసుకు తగ్గట్టుగా ప్రవర్తించడం లేదు. నువ్వు ఇండియన్ లా ఈక్వాలిటీతో మాట్లాడితే నీకు గౌరవం ఇస్తానని మాధవీలత అన్నారు. ఇతర మతాల వారు కరోనా తగ్గిస్తామంటున్నా వారిని ప్రశ్నించకుండా హిందువులు, జాతకాలు చెప్పే వారిపై పడి ఏడుస్తావేంటి? అంటూ మాధవీలత బాబు గోగినేనిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడింది.

ఇతర మతస్థుల వారు కరోనా తగ్గిస్తా అంటున్నారని.. వారిని ప్రశ్నిస్తే నువ్వు మర్యాదకు అర్హుడివి బాబు గోగినేని అని మాధవీలత ఫైర్ అయ్యారు. నీకున్న జ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడేలా ఉపయోగించని హితవు పలికారు. మనుషుల మీద నీకు మానవత్వం లేదని.. బిగ్ బాస్ లోనే నీ సంగతి చూసేశాం అని మాధవీలత చెప్పుకొచ్చారు.