Begin typing your search above and press return to search.
నక్సలైటుగా మారిన తెలుగమ్మాయ్
By: Tupaki Desk | 7 Jun 2017 7:52 AM GMTతెలుగులో తెలుగు హీరోయిన్లు లేరంటారు.. ఉంటే మాత్రం వాళ్ళకు ఛాన్సులివ్వరు. చెప్పుకోవడానికి మన తెలుగు అమ్మాయి అయినా పెద్ద హిట్లు లేక అప్పుడుప్పుడు తెలుగులో, తమిళ్ సినిమాలలో ఓ మోస్తరు అవకాశాలుతో నట జీవితాన్ని నెట్టుకు వస్తోంది మధుశాలిని. ఈ అమ్మడుకి బాలీవుడ్ అండ్ నార్త్ భామలకు ధీటైన అందచందాలు ఉన్నా కూడా.. ఎందుకో తెలుగులో మనోళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు.
ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ ‘రక్తం’ సినిమాతో మావోయిస్ట్ గా రాబోతోంది మధుశాలిని. ఈ సినిమాను నా బంగారు తల్లి సినిమా డైరెక్టర్ రాజేశ్ టచ్రివర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో మధు షాలిని ఒక ప్రధాన పాత్రలో నటిస్తూ.. అసలు నక్సలైట్ గా ఎలా మారింది ఎందుకు మారింది అనే కోణంలో కనపడనుందట. మధు ఈ సినిమా పై చాల ఆశలు పెట్టుకుందనే చెప్పాలి. బాగా చదువుకొని గోల్డ్ మెడల్ పొంది మావోయిస్ట్ గా మారే అమ్మాయి పాత్ర కావడంతో.. ఒక నక్సలైట్ ఏ విదంగా ప్రిపేర్ అవుతారో ఇంచుమించు అలానే ప్రిపేర్ అయ్యిందట. రోజుకు ఎనిమిది గంటలు పాటు నక్సల్స్ సంబంధించి సిద్దంతాలు స్టడీ చేసిందట. వాళ్ళ ఆలోచనశైలి పరిశీలించి వాళ్ళలాగే కనిపించేలా బాడీ షేప్ ను కూడా మార్చిందట.
‘రక్తం’ సినిమా ‘లెస్ జూస్తెస్’ అనే ఫ్రెంచ్ నాటిక ఆదారంగా తెరకెక్కిస్తున్నారు. హింశ, అహింశ మధ్య సంఘర్షణలుతో నక్సల్స్ డ్రామా నేపధ్యంలో కథాంశం ఉంటుంది. 'నా బంగారు తల్లి'తో తెలుగు కి నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టిన ఈ మలయాళం డైరక్టర్.. ఇప్పుడు తెలుగమ్మాయి మధుశాలినికి ఏమన్నా బ్రేక్ ఇస్తాడా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/