Begin typing your search above and press return to search.
శ్రీమంతుడికి ఇల్లు వెతకడం కష్టమైంది
By: Tupaki Desk | 31 July 2015 5:09 AM GMTమహేష్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'శ్రీమంతుడు'. శ్రుతిహాసన్ కథానాయికగా నటించింది. మైత్రి ఫిలింస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి మహేష్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆగష్టు 7న సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ చిత్రానికి కోలీవుడ్ సినిమాటోగ్రాఫర్ మదీ కెమెరా వర్క్ అందించారు. శ్రీమంతుడు కోసం అతడు పనిచేసిన తీరుని వివరించారిలా...
= ఈ చిత్రంలో మహేష్ ఓ బిలియనీర్ గా నటించారు. అంతటి శ్రీమంతుడికి ఇల్లు వెతకాలంటే అంత వీజీనా. అందుకే ఫ్రాన్స్, స్పెయిన్, థాయ్ ల్యాండ్, సింగపూర్ లాంటిచోట్ల తిరిగి ఎన్నో ఇల్లు వెతికాం. కానీ అతడికి సరిపోయే ఇల్లు దొరకడం కష్టమైంది. చివరికి మలేషియాలో ఓ ఇల్లు సెట్టయ్యింది.
= విలేజ్ సన్నివేశాల కోసం తమిళనాడులోని రకరకాల చోట్లని పరిశీలించాం. భారీ సెట్లు వేసి చిత్రీకరించాం. మెజారిటీ భాగం చిత్రీకరణ విలేజ్ లో సాగించాం.
=పనిని, ఫన్ ని బ్యాలెన్స్ చేయడంలో మహేష్ సిసలైన సూపర్ స్టార్. అతడితో పనిచేయడం నిజంగా చాలా ఫన్నీ. ఇంట్రెస్టింగ్.
= మహేష్ పక్కా పెర్ఫెక్షనిస్ట్. కాలర్ నుంచి డ్రెస్సింగ్ వరకూ ప్రతిదీ పెర్ఫెక్ట్ గా ఉండాలి. పదే పదే తరచి చూసుకుంటాడు. ఇదంతా ప్రత్యక్షంగా చూశాను.
= టాలీవుడ్ లో సినిమా ఫ్యాషన్ ఎక్కువ. అందరూ ఎంతో శ్రద్ధగా పనిచేస్తారు. హ్యాట్సాఫ్.