Begin typing your search above and press return to search.
డాన్ బ్రౌన్ సాహస రచనల స్ఫూర్తితో మహేష్ యాక్షన్ అడ్వెంచర్!
By: Tupaki Desk | 21 Nov 2022 5:32 AM GMTసూపర్ స్టార్ మహేష్ 29వ చిత్రం పాన్ ఇండియా కేటగిరిలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి బాధ్యతలు వహిస్తున్నారు. ఈకాంబినేషన్ ప్రకటనతోనే అంచనాలు ఆకాశన్నంటడం మొదలైంది. రాజమౌళి-మహేఏష్ ద్వయానికి స్టార్ రైటర్ ఓ యాక్షన్ అడ్వెంచర్ స్ర్కిప్ట్ ని సిద్దం చేస్తున్నారు. మహేష్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని గ్లోబల్ స్థాయిలోనే రీచ్ అయ్యేలా పక్కా ప్లానింగ్ తో రెడీ చేస్తున్నారు.
అవసరమైన మేర జక్కన్న సలహాలు సైతం స్ర్కిప్ట్ లో జోడిస్తున్నారు. ఇప్పటికే ఆప్రికన్ అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచర్ స్ర్కిప్ట్ గా యూనిట్ హింట్ ఇచ్చింది. మునుపెన్నడు చూడని సరికొత్త మహేష్ ని తెరపై ఆవిష్కరిస్తున్నారు. మరి ఈ పాన్ ఇండియా కథకి మూలం ఎక్కడ నుంచి తీసుకుంటున్నారు? స్టార్ రైటర్ స్పూర్తి పొందుతోన్నది ఎక్కడ నుంచి? అంటే ఆసక్తికర సంగతులే తెలుస్తున్నాయి.
ప్రస్తుతం రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' ప్రదర్శనలో భాగంగా అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా జక్కన్న అక్కడ దర్శక..నిర్మాతలు..రచయితలతోనే సమయాన్నిగడుపుతున్నారు. అకాడమీ అవార్స్డ్ నిర్వహించే గవర్నర్స్ అవార్డు వేడుకల్లోనూ సందడి చేసారు. ఆస్కార్ అవార్డలును ప్రధానం చేయడానికి ముందు సినీ పరిశ్రమకి విశేష సేవలందించిన వారికి ప్రత్యకంగా ఈ పురస్కారంతో గౌరవిస్తారు.
ఈ కార్యకరమంలో హాలీవుడ్ దిగ్గజాలతో పాటు రాజమౌళి కూడా పాల్గొన్నారు. ఈసందర్భంగానే మహేష్ సినిమా కథ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ట్ గురించి రివీల్ చేసారు. 'నాకు ఇష్టమైన సినిమాల్లో 'ఇండియానా జోన్స్' ఒకటి. ప్రఖ్యాత రచయిత డాన్ బ్రౌన్ రచనలన్నా చాలా ఇష్టం. ఆ తరహా నవల కథలతో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను.
నా తదుపరి సినిమా సాహస గాధగానే ఉంటుంది. ఇప్పటికే స్ర్కిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయని రివీల్ చేసారు. జక్కన్న వ్యాఖ్యల్ని బట్టి మహేష్ తో యాక్షన్ అడ్వెంచర్ సినిమాకి డాన్ బ్రౌన్ రచనలే స్ఫూర్తి అవ్వొచ్చని గెస్సింగ్స్ వినిపిస్తున్నాయి. విజయేంద్ర ప్రసాద్ ఆయన రచన ఆధారంగానే కథని సిద్దం చేస్తున్నట్లు..అవసరమైన ఇన్పుట్స్ రాజమౌళి అందిస్తున్నట్లు తెలుస్తుంది.
ఆయన రచనల స్పూర్తితో హాలీవుడ్ లో చాలా సినిమాలు తెరకెక్కాయి. ముఖ్యంగా థ్రిల్లర్ రచనల్లో ఆయన ప్రసిద్ది చెందారు. విజయేంద్ర ప్రసాద్ చారిత్రాత్మక నేపథ్యాన్ని...రచనల్ని డ్రెమటైజ్ చేయడంలో సిద్ద హస్తులు. ఆయన గత రెండు పాన్ ఇండియా విజయాలు 'బాహుబలి'..'ఆర్ఆర్ఆర్' కథలు అలా సిద్దమైనవే. ఇప్పుడు ఏకంగా మహేష్ కోసం హాలీవుడ్ రచయిత నవలనే స్పూర్తిగా తీసుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.