Begin typing your search above and press return to search.
మహేష్ అండ్ బన్నీ.. అలా కుమ్మేశారు
By: Tupaki Desk | 1 Jan 2018 4:37 AM GMTమన స్టార్ హీరోల్లో ఈసారి వెకేషన్ కు వెళ్ళినవారు చాలా తక్కువే. అయితే జనరంజకమైన సినిమాలను తీసే ఇద్దరు బడా స్టార్లు మాత్రం.. తమ న్యూ ఇయర్ పార్టీలతో అదరొగట్టేశారు. వారే సూపర్ స్టార్ మహేష్ అండ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ ఇద్దరూ కూడా తమ భార్యలతో కలసి ఇతర స్నేహితులతో కలసి.. విదేశాల్లో పండగ చేసుకున్నారు.
దాదాపు ప్రతీ ఏడాది న్యూ ఇయర్ కు స్వాగతం చెప్పడానికి ఏదో ఒక దేశం వెళుతూనే ఉంటాడు మహేష్ బాబు. ఇప్పటివరకు హంకాంగ్.. మలేసియా.. దుబాయ్.. స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో సెలబ్రేషన్లను చేసుకున్న ఈ బడా స్టార్.. ఈ ఏడాది భార్య నమ్రత మరియు పిల్లలు గౌతమ్ అండ్ సితారతో కలసి ఒమన్ దేశం వెళ్ళాడు. అక్కడ మస్కట్ నగరంలో తమ సెలబ్రేషన్లను మెదలెట్టారు. అలాగే గత రాత్రి అటనుండి అబు దాబి వచ్చేసి.. అక్కడ పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో వీరి స్నేహితులు అనేకమంది ఉన్నారు.
ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే.. మొన్ననే గోవాలో ఒక పార్టీ ముగించుకుని.. ఇండోనేషియాలోని బాలీ వెళ్ళిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రముఖ రీసార్టులో వైఫ్ స్నేహా రెడ్డి మరియు ఇతర స్నేహితులతో కలసి మనోడు ఇరగదీశాడు. ఆ పార్టీలో కూడా స్నేహితుల సందడి చాలా గట్టిగానే ఉన్న్టట్లు మనకు ఫోటోలు చూస్తే అర్దమవుతోంది. మొత్తానికి ఇద్దరు టాలీవుడ్ బడా స్టార్లు అలా కుమ్మేస్తూ 2018కు స్వాగతం చెప్పారు.