Begin typing your search above and press return to search.
దర్శకుడికి మహేష్-నమ్రత టచ్
By: Tupaki Desk | 5 Aug 2017 9:13 AM GMTమన తెలుగు సినిమాలులో స్టార్ హీరోలు గురించి వాళ్ళ ఫ్యామిలి గురించి మనం అప్పుడు అప్పుడు డైలాగ్లు వింటూ ఉంటాం కదా. మామయ్యది మొగల్తూర్ అన్నా.. మా బాబాయి సిఎం అయితే ఏంటి అన్నా.. అక్కడ మనకు పేరు చెప్పకపోయాన ఎవరు గురించి చెప్పాడో అర్ధం అవుతుంది. ఇలా చాలా సినిమాలులో మన స్టార్ హీరోలు వాళ్ళ ఫ్యామిలి గురించి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అయితే నిన్న విడుదలైన ‘దర్శకుడు’ సినిమాలో కూడా అలాంటి ఒక స్టార్ ఇమేజ్ ఉన్న పేరులు వాడి సినిమాని కొంచం ఆసక్తిగా మార్చారు.
సుకుమార్ ప్రొడక్షన్లో వచ్చిన దర్శకుడు సినిమాలో హీరో పేరేమో మహేశ్ హీరోయిన్ పేరేమో నమ్రత. ఇలాంటి టచ్ వినగానే మనకు గుర్తుకు వచ్చేది సూపర్ స్టార్ మహేశ్ బాబు అతని భార్య నమ్రతనే కదా. ఇక్కడ కూడా మనవాళ్లు అలానే కనెక్ట్ అయ్యారు. హీరో మహేశ్ అయితే అమ్మాయి నమ్రతా ఎక్కడ ఉన్న ఏమి జరిగిన మహేశ్ తో జతకట్టవలిసిందే కదా. ఈ సినిమాలో కూడా ప్రేక్షకులుకు అటువంటి హింటే ఇచ్చారు. ఈ మధ్యనే వచ్చిన తెలుగు ప్రేమమ్ సినిమాలో కూడా నాగ చైతన్య కాలేజీలో ఒక జూనియర్ ని పిలుస్తాడు. నీ పేరు ఏంటి అని అడగగానే ఆ కుర్రాడు అఖిల్ అని చెబుతాడు. దానితో రాగింగ్ చేయడానికి ఇష్టపడడు. ఎందుకు అలా చేశాడో అందరికి అక్కడ అర్ధమైంది అనుకోండి. మరో ఒకసారి అదే సినిమాలో నేను పెళ్లి చేసుకునే అమ్మాయి పేరు ముందు అక్షరం ‘s’ తో మొదలు అవుతుంది అని చెబుతాడు. ఇక్కడ ఆ అక్షరం అమ్మాయి ఎవరో మనకు అర్ధమై పోయింది కదా. ఇంకా గౌతమ్ నంద సినిమాలో మహేశ్ బాబు ఇంటి పేరు ‘ఘట్టమనేని’ ని ఆ సినిమా హీరో ఇంటి పేరుగా వాడేశారు.
ఇలా కొన్ని చిన్న సినిమాలలో పెద్ద స్టార్ పేరును వారి ప్రేక్షకులుకు చేరువ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.