Begin typing your search above and press return to search.
కృష్ణ గారిని గుర్తుచేస్తోన్న మహేష్
By: Tupaki Desk | 27 Jan 2018 7:02 AM GMTప్రస్తుత రోజుల్లో సినీ వారసులు వారి తండ్రుల స్టైల్ ను కాకుండా వారికంటూ ఒక సపరేట్ స్టైల్ లో స్టార్ డమ్ ని సెట్ చేసుకున్నారు. ఏదైనా సినిమాలో సన్నివేశం అవసరమైతే అప్పుడపుడు ఫాథర్స్ ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తూ ఆకట్టుకుంటారు. కానీ సాధారణంగా వారి సొంత స్టైల్ తో సినిమాలు చేస్తున్నప్పుడు వారి తండ్రుల తాతల పోలికలు కనిపించడం చాలా రేర్. అయితే రీసెంట్ గా మహేష్ బాబు వర్క్ కూడా సేమ్ కృష్ణ గారిలానే అనిపించిందని అందరు అనుకుంటున్నారు.
రీసెంట్ గా మహేష్ భరత్ అనే నేను సినిమాలోని ఫస్ట్ ఒత్ అనే ఒక ఆడియో ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మహేష్ ఎప్పుడు తన ఫాథర్ క్యారెక్టర్ ని అంతగా కావాలని ఇమిటేట్ చేయలేదు. కానీ కొన్ని సార్లు మహేష్ డైలాగ్స్ లో కృష్ణ గారి తాలూకు డైలాగ్ డెలివరీ కనిపిస్తుంటుంది. అయితే ఇప్పుడు అలాగే మహేష్ ఫస్ట్ ఓత్ లో కృష్ణ గారిని గుర్తు చేశాడు అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు సినిమాలో దేశం కోసం చెప్పే డైలాగ్స్ లోని టోన్ మహేష్ వాయిస్ కి కొంచెం ఈక్వల్ గా మ్యాచ్ అయ్యిందే అని మరికొందరు చర్చించుకుంటున్నారు. మొత్తానికి మహేష్ ఫాథర్ కి తగ్గట్టుగా సినిమాలను చేస్తూ ఆయన వారసుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. మరి ఆ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. కొరటాల శివ తెరకెక్కించిన ఆ సినిమాలో కైరా అద్వానీ కథానాయిక.