Begin typing your search above and press return to search.
ఎక్స్ క్లూసివ్ : సూపర్ స్టార్ మహేష్ బాబు తో తుపాకీ డాట్ కామ్ స్పెషల్ చిట్ చాట్
By: Tupaki Desk | 10 Jan 2020 4:01 AM GMTపైకి గంభీరంగా కనిపించే సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడటం మొదలు పెడితే పంచులు ప్రవాహం ఆగదు - ఆ చిట్టి పొట్టి మాటలకు ఎవరికైనా పొట్ట చెక్కలు అవ్వడం ఖాయం - ఈసారి సరిలేరు నీకెవరు తో ఆడియన్స్ కి కూడా ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వడానికి మహేష్ రెడీ అవుతున్నారు, తీరిక లేకుండా ప్రొమోషన్స్ తో బిజీ బిజీ గా ఉన్న మహేష్ తో తుపాకీ డాట్ కామ్ రీడర్స్ కోసం ఓ స్పెషల్ చిట్ చాట్
* మీకు అత్యధిక హిట్ రేషియో ఉన్న ఫార్మాట్ సినిమాలు పక్కనపెట్టి ఈ కామెడీ కమర్షియల్ సినిమా ట్రై చేయడానికి కారణం?
- కమర్షియల్ సినిమాలు చేయడం ఒక తెలియని కంఫర్ట్ ఉంటుంది. నా కంప్లీట్ పెర్ఫార్మన్స్ ని ఒక కమర్షియల్ సినిమాలో మాత్రమే చేయగలను అని నాకున్న అనుభవం ద్వారా తెలిసింది. ఇప్ప్పుడు శ్రీమంతుడు సినిమా తీసుకోండి ఆ సినిమాకి కథే కీలకం. ఆ సినిమాలో నా నటనకు కొన్ని పరిమితులు ఉంటాయి. అలాంటి కథ లో అన్ని చేయలేము - ఐతే అదే కమర్షియల్ కామెడీ ఎంటెర్ టైనెర్స్ లో మాత్రం ఫ్రీ డం ఉంటుంది. పెర్ఫార్మన్స్ కి హద్దులు పెట్టుకొని నటించాల్సిన అవసరం ఉండదు. నిజమే మీరన్నట్లుగా శ్రీమంతుడు, మహర్షి వంటి ఫార్మాట్ సినిమాలు నాకు బాగా కలిసి వచ్చాయి. కానీ ఈ కమర్షియల్ సినిమాలు సినిమాలు ట్రై చేసిన ప్రతిసారి నా కెర్రిర్ కీలక మలుపులు తిరిగింది. సరిలేరు విషయంలో కూడా నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. బొమ్మ దద్దరిల్లిపోతుంది(నవ్వులు)
* మీరు అన్నది నిజమే మీ కెర్రిర్ ని కమర్షియల్ సినిమాలు ద్వారానే కీలక మలుపులు తిరిగింది. కానీ ఈ ఫార్మాట్ లో అప్ అండ్ డౌన్ లు కూడా ఎక్కువ, అంటే ఈ సినిమాలు చేయడంలో కొంత రిస్క్ ఉంది. తెలిసి కూడా ఎందుకు రిస్క్ తీసుకున్నారు?
- ఎస్ కమర్షియల్ సినిమాల్లో రిస్క్ ఉంటుంది కానీ సరిలేరు నీకెవరు కథ ని మాత్రం అనిల్ రావిపూడి రాసుకున్న తీరు నన్ను బాగా ఎక్సైట్ చేసింది. ఈ సినిమాలో నా రోల్ కి ఒక రెస్ పెక్ట్ ఉంటుంది. ఒక ఆర్మీ మేజర్ గా నటించాను. ఐతే అనిల్ ఈ పాత్రకి ఫన్ కలిపి మొత్తంగా సినిమాను ఒక కమర్షియల్ ఎంటర్ టైన్ గా రెడీ చేశాడు. అలా రెండు వేరు వేరు ఫార్మాట్ లను ఒక్కటిగా బ్లెండ్ చేయడం అనిల్ టాలెంట్. అతని ముందు సినిమాలు కూడా ఇదే లెంగ్త్ లో ఉంటాయి. ఇంత టాలెంట్ అనిల్ లో ఉంది కాబ్బట్టి మీరు అంటునట్లుగా నేను రిస్క్ ఐనా ఈ సినిమా చేశాను. నిజానికి ఈ కథ సంక్రాంతి సీజన్ కి కనెక్ట్ అవుతుంది అని మొదటి నుంచి నేను బలంగా నమ్ముతున్న - అంతే కాదు ఈ టైం లో రిలీజ్ చేయాలి అని నిర్ణయం కూడా నాదే.
* ఎక్సపెరిమెంట్స్ ఎక్కువగా ట్రై చేసిన అతి తక్కువ స్టార్ హీరోల్లో మీరు ఉన్నారు - ఫ్యూచర్ లో కూడా ఈ పంధా కొనసాగిస్తారా?
- 125 కోట్లు బడ్జెట్ అంతకు మించిన కలెక్షన్స్ - నేను తీసుకునే నిర్ణయం పై చాలా మంది జీవితాలు ఆదారపడి ఉంటాయి. నేనే కాదు స్టార్ హీరోలు చాలా మంది ఇప్పుడు కొన్ని పరిమితులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎక్సపెరిమెంట్స్ చేయడం లో తప్పు ఏం లేదు కానీ అలా ట్రై చేసే కథలో అన్ని ఎలెమెంట్స్ ఉన్నాయో లేవో చూసుకోవాలి. సరిలేరు లో కూడా మేము ఒక సోషల్ ఎలిమెంట్ తీసుకోని దానికి కమర్షియల్ ట్రీట్మెంట్ చేసాము. ఫ్యూచర్ లో కథ నచ్చితే నేను ఎక్సపెరిమెంట్స్ చేయడానికి రెడీ కానీ ముందు చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా జాగ్రత్త పడతాను.
* ఫాన్స్ కి పాజిటివ్ సంకేతాలు ఇవ్వడం లో ఎప్పుడు మీరు ముందు ఉంటారు, చిరంజీవి గారిని మీ సినిమా ఫంక్షన్ కి పిలవడం - అంతకు ముందు ఎన్టీఆర్ ని పిలవడం ఇక పై కూడా ఈ ఆనవాయితీని కొనసాగిస్తారా?
- నేను గతంలో చెప్పాను ఇండస్ట్రీలో ఉన్నది అయిదుగురు మాత్రమే పెద్ద హీరోలు, ఒకరికిఒకరు సపోర్ట్ చేసుకుంటే అందరికి మంచి జరుగుతుంది. చిరంజీవి గారు నన్ను ఎప్పటికి అప్పుడు ఇన్స్పైర్ చేస్తుంటారు. నా సినిమా బావుంది అని మొదట విష్ చేసేది చిరంజీవి గారే, ఇలా పాజిటివ్ వైబ్స్ ఇండస్ట్రీ కి చాలా అవసరం అని నేను నమ్ముతాను. ఇక పై కూడా నా సినిమా ఫంక్షన్స్ కి ఇతర స్టార్ హీరోలను పిలుస్తాను.
* మీరు కోరుకుంటున్నట్లుగా ఇండస్ట్రీ పాజిటివ్ వైబ్స్ తో నిండిపోవాలని, మీ సినిమా కూడా పాజిటివ్ టాక్ తో సక్సెస్ అందుకోవాలి అని మా తుపాకీ డాట్ కామ్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అల్ ది బెస్ట్
- థాంక్యూ