Begin typing your search above and press return to search.
ఆన్ ది వే ఆన్ దివే.. మహేష్ ఆన్ ది వే
By: Tupaki Desk | 11 March 2017 11:35 AM ISTమహేష్ బాబు కొత్త సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కొన్ని నెలల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైనా.. కనీసం ఇంకా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయకపోవడంతో.. జనాలు చాలా ఈగర్ గా వెయిట్ చేసేస్తున్నారు. ఈ మూవీ టైటిల్ డిసైడ్ కాకపోవడంతోనే.. ఇన్నాళ్లూ లేట్ చేసిన యూనిట్.. ఇప్పుడు సినిమా పేరుపై ఓ క్లారిటీకి వచ్చేసిందని.. త్వరలో అనౌన్స్ చేసేయనున్నారనే విషయం ఇప్పుడు కన్ఫాం అయిపోయింది.
మహేష్ మూవీకి సినిమాటోగ్రఫీ అందిస్తున్న సంతోష్ శివన్.. షూటింగ్ స్పాట్ నుంచి మహేష్ ఫోటో క్లిక్ మనిపించి.. ఆ ఫోటోను నెట్ లో పెట్టేశాడు. మహేష్ లుక్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తుండగా.. అదే ట్వీట్ ను రీట్వీట్ చేసిన దర్శకుడు మురుగదాస్.. 'ఆన్ ది వే' అంటూ కామెంట్ రాశాడు. మహేష్ బాబు రన్నింగ్ చేస్తుండగా తీస్తున్న ఫోటో కావడంతో.. సింబాలిక్ గా కరెక్టే అనిపించినా.. మురుగదాస్ ఉద్దేశ్యం మాత్రం.. సినిమా గురించి అభిమానులకు అప్ డేట్ ఇవ్వడమేనని తెలిసిపోతోంది.
మహేష్ బాబుతో తీస్తున్న చిత్రానికి సంబంధించి.. త్వరలో కీలకమైన అప్డేట్ ఇవ్వబోతున్నట్లు చెప్పకనే చెప్పాడు మహేష్. ఈ విషయం అర్ధమైన అభిమానులు.. ఆన్ ది వే ఆన్ ది వే.. మహేష్ ఆన్ ది వే అని తెగ సంబరబడిపోతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/