Begin typing your search above and press return to search.
మహర్షీ బడ్జెట్ లో అప్పులు లెక్కలు
By: Tupaki Desk | 8 May 2019 5:39 AM GMTమహేశ్ బాబు వంటి పెద్ద హీరో సినిమా పట్టాలెక్కితే చాలు - బడ్జెట్ లిమిట్ పెట్టకుండా సినిమాను నిర్మించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తుంటారు. నిజానికి ఇలాంటి పెద్ద హీరోతో సినిమా ఎనౌన్స్ మెంట్ అవ్వగానే డిస్ట్రీబ్యూటర్స్ దగ్గర నుంచి ముందస్తుగా వచ్చే అడ్వాన్సులతోనే 90 శాతానికి పైగా సినిమా నిర్మాణం పూర్తి చేయోచ్చు - కొన్ని సార్లు ఇది 100 శాతం జరిగినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. అయితే మహేశ్ బాబు లేటెస్ట్ మూవీ మహర్షీ బడ్జెట్ విషయంలో మాత్రం ఇంతవరుకు నిర్మాతలు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. 150 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో మహర్షీని నిర్మించారని వార్తలు వస్తున్నప్పటికీ - వీటిలో నిర్మాతలు వైపు అధికారిక ప్రకటణ అయితే రాలేదు. కానీ మహేశ్ బాబు మాత్రం అనుకున్న బడ్జెట్ కంటే కాస్త ఎక్కువుగానే ఖర్చు చేయాల్సి వచ్చిందని మాత్రం చెప్పాడు.
ఇలా చూస్తే ప్రస్తుతం మార్కెట్ లో మహర్షీ బడ్జెట్ అంటూ ప్రచారం అవుతున్న 150 కోట్లతోనే ఈ సినిమాను నిర్మించారనుకుంటే - ఈ ఫిగర్స్ లో కూడా లెక్కలు తేడా బాగా ఉందని ట్రేడ్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. నిజానికి మహర్షీని 90 కోట్లతో నిర్మించారట - అయితే దీనికి మహేశ్ బాబు గత ఫ్లాపు సినిమాల్లో తేలాల్సిన లెక్కల్ని కలిపి 150 కోట్లకి రౌండ్ ఫిగర్ చేశారని అంటున్నారు. ఇందులో పి.వి.పి మహేశ్ బాబు కాంబినేషన్ లో వచ్చిన బ్రహ్మోత్సవం కి వచ్చిన నష్టం 40 కోట్ల రూపాయలు - దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన సీతమ్మవాకిట్లో సిరిమల్లే చెట్టు కి సంబంధించిన పెండింగ్ లెక్కలు 10 కోట్లని చేర్చినట్లుగా తెలిసింది. దీని బట్టి చూస్తే ప్రస్తుతం మహర్షీకి జరిగిన బిజినెస్ ప్రకారం సేఫ్ జోన్ లోనే ఉన్నట్లుగా అనిపిస్తోంది. అయితే 150 కోట్ల బడ్జెట్ అనుకొని మహేశ్ మార్కెట్ లిమిట్ కి మించి కొనుకున్న బయ్యర్లు కాస్త టెన్షన్ పడకతప్పదు. అయితే మహేశ్ బాబు సినిమాలు ఎవరేజ్ టాక్ వచ్చిన సూపర్ హిట్ రేంజ్ కి వెళ్లిపోయే ఛాన్సులు ఎక్కువగా ఉండటంతో డేఫ్ షీట్ జోన్ లో ఉన్న బయ్యర్లు కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది. వంశీ పైడిపల్లి ట్రాక్ రికార్డులో కూడా బ్లాక్ బస్టర్లు లేవు అలా అని అట్టర్ ఫ్లాపులు లేవు - మధ్యస్తంగా ఆడే సినిమాలే ఈ దర్శకుడు ఇప్పటివరుకు తెరకెక్కించాడు. మరి మహర్షీ ఎలా ఉండబోతుంతో అని అంతా వేయిటింగ్.