Begin typing your search above and press return to search.
మహేష్ లుక్ ఇంకా ఫైనల్ కాలేదట
By: Tupaki Desk | 6 Jun 2018 12:20 PM GMTఈ రోజు ఉదయం మహేష్ అభిమానులకు సరికొత్త మహేష్ కనిపించిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా మహేష్ సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్న గెడ్డం లుక్ కెమెరా కంట పడి ఒక్కసారిగా వైరల్ అయ్యింది. మహేష్ తన కెరీర్ లో ఎప్పుడు ఈ విధంగా కనిపించలేదు. తన 25వ సినిమా స్పెషల్ గా ఉండలని సూపర్ స్టార్ లుక్ లో కొన్ని ప్రయోగాలు చేస్తున్నాడు. అయితే ఇంకా పూర్తిగా సెటప్ కాలేదట.
ఇంకా మహేష్ ఫిట్ నెస్ లో అలాగే పేస్ లుక్ లో చాలా మార్పులు రావాలని ప్లాన్ వేసుకున్నారట. ఇదేమి ఫైనల్ లుక్ కాదు. హాలీవుడ్ నుంచి త్వరలోనే ఒక స్పెషలిస్ట్ వస్తున్నాడట. మహేష్ లుక్ లో ఆ స్పెషలిస్ట్ చాలా మార్పులు తెస్తాడని తెలుస్తోంది. ఇక నమ్రత ఇప్పటికే మహేష్ లుక్ కోసం స్పెషల్ కేర్ తీసుకొంటున్నారు. హెయిర్ అండ్ బియర్డ్ స్టైల్ లో నమ్రత సూచనలను మహేష్ పాటిస్తున్నట్లు సమాచారం.
ఇక మహేష్ కూడా రిస్క్ తీసుకోకుండా రెగ్యులర్ గా టిప్స్ పాటిస్తున్నారట. హెయిర్ కి కలర్ కూడా కూడా వేసుకున్నాడట. ప్రస్తుతం మహేష్ బాబు వయసు 42. ఈ ఏజ్ లో కూడా పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నాడు అంటే ఎంత జాగ్రత్తగా కష్టపడుతున్నాడో చెప్పనక్కర్లేదు. ఇక ఫైనల్ లుక్ ఫిక్స్ అవ్వగానే చిత్ర యూనిట్ మహేష్ తో ఫొటో షూట్ నిర్వహించనుందని తెలుస్తోంది.