Begin typing your search above and press return to search.
కొత్త లుక్: మహేష్ దొరికేశాడోచ్
By: Tupaki Desk | 6 Jun 2018 5:55 AM GMTఎవరు ఏమనుకున్నా.. ఇండియన్ సినిమాల్లో ప్రస్తుతం ఎక్కడ వెతికినా.. బెస్ట్ హ్యాడ్సమ్ హీరో మహేష్ మాత్రమే. అందులోడౌట్ లేదు. చూడగానే అక్కట్టుకునే లుక్ సూపర్ స్టార్ మహేష్ సొంతం. స్మైల్ కి ఉదాహరణ మహేష్ అని చెప్పుకోవచ్చు. మహేష్ తన లుక్ లో పెద్దగా మార్పులు చేయడని అందరికి తెలిసిందే. అతడు సినిమాలో హెయిర్ స్టైల్ కి అతిధి హెయిర్ స్టైల్ తప్పితే పెద్దగా కెరీర్ లో తేడాలు కనిపించవు.
కానీ మహేష్ ఎలా ఉన్నా చూసిన ప్రతి సారి అదే స్టైల్ లో కనిపిస్తాడు. కానీ పైన ఉన్న ఫొటోని చూసి మొదటి సారి మహేష్ ఫాలోవర్స్ షాక్ అయ్యి ఉంటారని ఈజీగా చెప్పవచ్చు. క్లీన్ షేవ్ తో కనిపించే మహేష్ మొదటి సారి గెడ్డం లుక్ తో దర్శమిచ్చాడు. ఎయిర్ పోర్ట్ లో కెమెరా కంట పడిన సూపర్ స్టార్ కూల్ గా బియర్డ్ లుక్ లో కనిపించి షాక్ ఇచ్చాడు. గెడ్డం లుక్ లో మహేష్ నిజంగా పిచ్చెక్కిస్తున్నాడనే చెప్పాలి.
టాలీవుడ్ జనాలైతే ఇది నిజామేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు. నెక్స్ట్ వంశీ పైడిపల్లి సినిమా కోసం కొంచెం కొత్తగా ట్రై చెయ్యాలని సూపర్ స్టార్ అనుకుంటున్నాడు. సాఫ్ట్ గా కనిపించే మహేష్ మాస్ లో లుక్ లో కూడా కూల్ గా ఉన్నాడు. మొత్తానికి షాక్ ఇచ్చిన మహేష్ సినిమాలో ఎలా కనిపిస్తాడో చూడాలి. వంశీ ప్రాజెక్టును దిల్ రాజు - అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తుండగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.