Begin typing your search above and press return to search.
బాహుబలి గ్యాంగ్ లో మహేష్ చేరాడు
By: Tupaki Desk | 29 April 2017 11:06 AM GMTఆల్రెడీ ''బాహుబలి 2'' సినిమాను చాలామంది సెలబ్రిటీలు చూసేశారు. వారందరూ కూడా సోషల్ మీడియాలో సినిమా ప్రశంసల వర్షాలు కురిపించారు. ఒక ప్రక్కన క్రిటిక్స్ కొన్ని లూప్ హోల్స్ గురించి ఎద్దేవా చేసినా కూడా.. వీరు మాత్రం రాజమౌళిని ఆకాశంలోకి ఎత్తేస్తున్న గ్యాంగులో జాయినైపోయారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా అదే గ్యాంగులో చేరాడు.
''మాష్టర్ స్టోరీ టెల్లర్ మళ్ళీ వచ్చాడు. బాహుబలి సినిమా అనేది ఒక సినిమా కాదు.. ఒక పెద్ద ఈవెంట్. అంచానాలను మించేసింది. మైండ్ బ్లోయింగ్ స్టఫ్. రాజమౌళి అండ్ టీమ్ కు కంగ్రాట్స్'' అంటూ రెండు ట్వీట్లు వేశాడు మహేష్ బాబు. మొత్తానికి నిన్ననే చాలామంది పెద్ద పెద్ద స్టార్లు ట్వీట్లన్నీ వేసేసిన తరువాత ఇప్పుడు మహేష్ కూడా ఆ గ్యాంగులో చేరడం బాహుబలి టీమ్ కు ఆనందంగా ఉంది.
అయితే తన ''స్పైడర్'' సినిమా చివరాకరకు చేరడం.. ఇప్పటికే రెండు నెలలపాటు రిలీజ్ వాయిదా అవ్వడం తదితర విషయాలు జరిగినా.. మహేష్ బాహుబలి 2 కోసం టైమ్ కేటాయించడం గ్రేట్ అంటున్నారు ఆయన అభిమానులు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/