Begin typing your search above and press return to search.
70 ప్లస్ రోమియో తాత అని పిలిపించుకోడట!
By: Tupaki Desk | 16 July 2022 4:30 PM GMT70 ప్లస్ లోను ఆయనపై రోమియో అన్న ముద్ర చెరిగిపోలేదు. లేటు వయసు లవర్ బోయ్ గా పిలుపందుకుంటున్నాడు. ఇప్పటికీ ఏజ్ లెస్ మ్యాన్ గా యువనాయికలతో ఆఫ్ ద స్క్రీన్ రొమాన్స్ చేస్తాడనేది టాక్. పబ్లిక్ లో తన కథానాయికల్ని ఘాటైన ముద్దులతో మురిపిస్తాడు. ఇటీవల ఓ యువ కథానాయికతో అతడి ఎఫైర్ కూడా సంచలనమే అయ్యింది. తనకు హీరోయిన్ అయిన కూతురు ఉంది. తను అగ్ర కథానాయికగా వెలుగుతోంది. ఇటీవలే తనకు పెళ్లి కూడా అయ్యింది. కానీ ఈ వయసులోనూ ఆయన రియల్లీ రొమాంటిక్.
ఇంతకీ ఆయన ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ది గ్రేట్ బాలీవుడ్ ఫిలింమేకర్ మహేష్ భట్ గురించే ఇదంతా. నిరంతరం మీడియాని ఎలా తన అటెన్షన్ లో ఉంచాలో తెలిసిన సీనియర్ నిర్మాత కం దర్శకుడు. అయితే అతడు తాత కాబోతున్నాడు.
తన కుమార్తె ఆలియా భట్ త్వరలోనే ఒక బిడ్డకు జన్మనివ్వబోతోంది. కానీ తాత అవ్వడం అంత సులువేమీ కాదని అంటున్నారు మహేష్ భట్. తాతగా ప్రమోట్ అవ్వడంపై ఆయన భావాన్ని మీడియాతో పంచుకున్నారు.
అలియా భట్ - రణబీర్ కపూర్ జంట తమ మొదటి బిడ్డను ఆశిస్తున్నందున ఈ సమయం చాలా ప్రత్యేకమైనది. అలియా మమ్మీ కాబోతుండడం కపూర్- భట్ కుటుంబాలను ఎగ్జయిట్ చేస్తోంది. తాతగా ప్రమోటవుతున్న మహేష్ భట్ ఇంకా ఎగ్జయిటింగ్ గా ఉన్నారు. ఆయన తన కొత్త పాత్రను స్వీకరించడం గురించి మాట్లాడారు. ఇది ఒక చిన్న పాత్ర కానీ పోషించడం చాలా కష్టం అని మహేష్ భట్ అన్నారు.
జూన్ 27న అలియా భట్ తన ఇన్ స్టాగ్రామ్ లో తన ఫ్రెగ్నెన్సీ వార్తను ప్రకటించింది. ''మా పాప .. త్వరలో వస్తుంది'' అని ఆలియా రాసింది. ఒక లయన్ కుటుంబం ఫోటోను కూడా షేర్ చేసింది. ఈ వార్త అందరినీ ఎగ్జయిట్ చేసింది. అలియా
- రణబీర్ జంట వివాహం
ఏప్రిల్ 14 న ఆర్.కె హోమ్ లో కుటుంబ సభ్యులు - స్నేహితుల సమక్షంలో సాధారణంగా జరిగింది. ఈ పెళ్లి నుండి సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయ్యాయి. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. అలియా-రణబీర్ బ్రహ్మాస్త్రాలో కలిసి కనిపించనున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదలకు సిద్ధంగా ఉంది. రణబీర్ నటించిన శంషేరా ఈ నెలలోనే విడుదల కానుంది.