Begin typing your search above and press return to search.
మజిలీ మొదటి రోజు కలెక్షన్స్ ఇవే
By: Tupaki Desk | 6 April 2019 8:30 AM GMTఅక్కినేని నాగచైతన్య..సమంతా జంటగా నటించిన 'మజిలీ' నిన్నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ మౌత్ టాక్ తో.. డీసెంట్ రివ్యూస్ తో ఓపెన్ అయిన 'మజిలీ'కి మొదటి రోజు కలెక్షన్స్ కూడా బాగున్నాయి. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 'మజిలీ' రూ. 7.10 కోట్ల థియేట్రికల్ షేర్ వసూలు చేసింది.
తెలుగు రాష్ట్రాలవరకూ కలెక్షన్స్ తీసుకుంటే రూ.5.22 కోట్ల షేర్ వసూలు చేసింది. నాగ చైతన్య కెరీర్లో ఇవి సెకండ్ బెస్ట్ కలెక్షన్స్. చైతు కెరీర్లో 'శైలజారెడ్డి అల్లుడు' డే-1 కలెక్షన్స్ దాదాపుగా ఐదున్నర కోట్ల షేర్ తో ఇప్పటికీ మొదటిస్థానంలోనే ఉన్నాయి. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం.. సమ్మర్ సీజన్ కావడంతో మొదటివారం వసూళ్లు నిలకడగా ఉండే అవకాశం ఉంది. కాంపిటీషన్ లో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడం కూడా 'మజిలీ' కి కలిసి వచ్చే అంశమే.
ప్రపంచవ్యాప్తంగా మజిలీ మొదటి రోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజామ్: 1.94 cr
సీడెడ్: 0.75 cr
ఉత్తరాంధ్ర: 0.76 cr
కృష్ణ: 0.37 cr
గుంటూరు: 0.67 cr
ఈస్ట్ : 0.28 cr
వెస్ట్: 0.27 cr
నెల్లూరు:0.18 cr
ఎపీ + తెలంగాణా టోటల్: రూ.5.22 cr
కర్ణాటక: 0.73 cr
మిగతా ఏరియాలు: 0.25 cr
యూఎస్ ఎ: 0.88 cr
వరల్డ్ వైడ్ టోటల్: రూ. 7.10 cr