Begin typing your search above and press return to search.
#మేకప్ లెస్.. అవునండీ.. ఏదైనా ప్రాబ్లమ్ ఉందా?
By: Tupaki Desk | 17 May 2021 2:30 AM GMTమేకప్ లేకుండా ఒరిజినల్ గెటప్ తో అందాల కథానాయికల సెల్ఫీలు ఇటీవల అంతర్జాలంలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కాజల్ - పూజా హెగ్డే- నివేద థామస్ సహా ఇండస్ట్రీ టాప్ హీరోయిన్ల మేకప్ లెస్ రూపం అభిమానుల్లో వైరల్ అయ్యాయి. వాటికి ఫ్యాన్స్ నుంచి స్పందనలు ట్రోల్స్ తెలిసిన వ్యవహారమే.
ఇక ఇండస్ట్రీ టాప్ హీరోయిన్ల మేకప్ లెస్ లుక్ ని ఓ చోట చేర్చి.. దానికి బ్రహ్మీ ఎక్స్ ప్రెషన్ తో అభిమానులు కామెంట్ ని పోస్ట్ చేశారు. ``ఏంది వీళ్లు మేకప్ లేకపోతే ఇలా ఉంటారా?`` అంటూ బ్రహ్మీ ఎక్స్ ప్రెషన్ తో ఈమోజీని షేర్ చేయగా.. ``అవునండీ.. ఏదైనా ప్రాబ్లెమ్ ఉందా?`` అంటూ నివేద థామస్ సరదాగా ప్రశ్నించారు.
నివేద స్పాంటేనియస్ రెస్పాన్స్ కి నెటిజనులు ఫిదా అయిపోతున్నారు. నిజానికి ``అందం అనేది మంచి మనసుకు సంబంధించినది. పైకి కనిపించే బాహ్య సౌందర్యం కానే కాదు! అనేది ప్రచారం చేసేందుకు కథానాయికలు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఆ క్రమంలోనే మేకప్ లెస్ ఫోటోలను యథేచ్ఛగా షేర్ చేస్తున్నారు. అవి అభిమానుల్లో హాట్ డిబేట్ కి కారణమవుతున్నాయి.