Begin typing your search above and press return to search.
#దీవాళి వేడుకల్లో ఆ రెండు జంటలు వెరీ స్పెషల్!!
By: Tupaki Desk | 5 Nov 2021 10:30 AM GMTదేశవ్యాప్తంగా సెలబ్రిటీలు ఈసారి దీపావళిని ఎంతో కన్నులపండుగగా జరుపుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ సహా అన్ని పరిశ్రమల్లోనూ తారలు కుటుంబ సమేతంగా దీపావళి సంబరాలు జరుపుకునేందుకు ఎంతో ఆసక్తిని కనబరిచారు.
అయితే ఎందరు ఉన్నా.. అందరిలో మేం చాలా ప్రత్యేకం!! అని నిరూపించాయి ఓ రెండు జంటలు. ఆ రెండు జంటలు ఏవి? అంటే .. బాలీవుడ్ హాట్ కపుల్స్ .. ఆర్భాజ్ ఖాన్ - జార్జియా ఆండ్రియాని .. అర్జున్ కపూర్ - మలైకా అరోరా.
ఆర్భాజ్ నుంచి విడిపోయిన మలైకా అరోరాఖాన్ ప్రస్తుతం అర్జున్ కపూర్ తో ప్రేమాయణం సాగిస్తోంది. ఈ జంట రొమాంటిక్ లైఫ్ స్టైల్ ఇతర జంటలకు కన్ను కుట్టేలా ఉంటుంది. నిరంతరం బీచ్ వెకేషన్స్ తో ఈ జోడీ రొమాంటిక్ డేట్ ని కొనసాగిస్తున్నారు. ఇక ఆర్భాజ్ తన స్నేహితురాలు జార్జియా ఆండ్రియానీని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేడు. ఈ రెండు జంటలు పలు సందర్భాల్లో బాలీవుడ్ సెలబ్రిటీ ఫంక్షన్లలో ప్రత్యక్షమై చూపరులకు స్పెషల్ ట్రీట్ ని ఇచ్చాయి. తాజాగా దీపావళి సందర్భంగా ట్రెడిషనల్ లుక్ లో ప్రత్యక్షమయ్యారు. దీపావళి సంబరం అంతా మాదే అన్నంతగా సెలబ్రేషన్ జరుపుకున్న ఫోటోలు ప్రస్తుతం అతర్జాలంలో వైరల్ గా మారాయి.