Begin typing your search above and press return to search.
పబ్ లో చిందేస్తున్న అమరప్రేమికులు!
By: Tupaki Desk | 27 Aug 2022 11:58 AM GMTబాలీవుడ్ స్టార్లు మలైకా అరోరా- అర్జున్ కపూర్ ప్రేమాయణం గురించి తెలిసిందే. 40 ప్లస్ ఐటమ్ గాళ్ తో 30 ఏజ్ కుర్రాడి రొమాంటిక్ లైఫ్ పై బోలెడన్ని మీమ్స్ ని నెటిజనులు షేర్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇవేవీ ఆ ఇద్దిరికీ పట్టవు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే అన్యోన్యమైన జంటగా పాపులరయ్యారు. ఏజ్ తో పనేం ఉంది మనసుండాలే కానీ! అని నిరూపించారు.
ఇక ఇప్పటికి మలైకా మానసిక స్థితి ఎలా ఉంది? అంటే.. తన జీవితాంతం అర్జున్ కపూర్ తో గడపాలని తన కోరికను వ్యక్తం చేసింది. దీంతో ఇది వారి వివాహానికి సంబంధించిన సూచనేనా? అంటూ బాలీవుడ్ లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య విడిపో తున్నారు అని ప్రచారం తెరపైకి వచ్చినప్పటికీ అవన్నీ గాలి వార్తలేనని తేలిపోయింది.
మలైకా అరోరా-అర్జున్ కపూర్ ముంబై లోని ఖరీదైన లొకేషన్లలో రెస్టారెంట్లలో నిరంతరం దర్శనమిస్తూ హెడ్ లైన్స్ లోనే నిలుస్తున్నారు. తాజాగా ఓ పబ్ లో జంటగా చిందులేస్తున్న వీడియో ఒకటి లీకైంది. ఇందులో జంటగా డాన్స్ చేస్తూ ముంబై నైట్ పబ్ లైఫ్ ని ఆస్వాదిస్తున్నారు.
బాద్ షా షారుక్ ఖాన్ `చయ్య చయ్యా` పాటకు ఇద్దరు మై మరిచిపోయి చిందులేస్తున్నారు. ఆ మైకంలో లిప్ లాక్ సైతం లాగినట్లు కనిపిస్తుంది. దీంతో మరోసారి ఈ జంట నెట్టింట హాట్ టాపిక్ గా మారారు. ప్రస్తుతం ఈ వీడియా అంతర్జాలంలో వైరల్ గా మారింది. అభిమానులు ఆసక్తికర కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఈ జంట వివాహానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం సాగుతోతన్న సంగతి తెలిసిందే. మలైకా అరోరా అర్బాజ్ ఖాన్ తో దాదాపు రెండు దశాబ్దాల పాటు సంసార జీవనంలో ఉన్నారు. ఈ జంటకు అర్హాన్ ఖాన్ అనే కొడుకు ఉన్నాడు. వారు 2017లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు.
ఆ తర్వాత ఆమెకు అర్జున్ లో ప్రేమ కనిపించింది. వెంటనే డేటింగ్ మొదలైంది. అయితే అర్బాజ్ జార్జియా ఆండ్రియానితో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక అర్జున్ కపూర్ నటుడిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ఇంతలోనో మలైకాతో ప్రేమలో పడ్డాడు.