Begin typing your search above and press return to search.
ఎఫైర్ తగదు.. మలైకాకు చీవాట్లు!
By: Tupaki Desk | 26 Oct 2018 4:09 AM GMT45 వయసు మలైకా అరోరాఖాన్ తో అర్జున్ కపూర్ ఎఫైర్ గురించి బాలీవుడ్ మీడియాలో ఒకటే మోత మోగిపోతున్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరూ కలిసి విదేశాల్లో చెట్టాపట్టాల్ అంటూ షికార్లు చేసేయడం బాలీవుడ్ మీడియాకి లీకైంది. అందుకు సంబంధించిన ఒక ఫోటో ఆధారం దొరికడంతో ఒకటే రచ్చ సాగుతోంది. మలైకా తన 45వ పుట్టినరోజును మిలన్ లో జరుపుకుంది. అక్కడ ఎయిర్ పోర్ట్ లో ఆ ఇద్దరూ కలిసి వెళుతున్నప్పటి ఫోటో ఒకటి ఆన్ లైన్ లో లీకైంది. అప్పటినుంచి ఆ జోడీ ఎఫైర్ గురించి ఆసక్తికర కథనాల్ని మీడియా ప్రచారం చేసింది.
ఇదంతా ఒకెత్తు అనుకుంటే, ఆ ఇద్దరి ఎఫైర్ గురించి సామాజిక మాధ్యమాల్లో ఒకటే ఆసక్తికర డిబేట్ రన్ అవుతోంది. పెళ్లయి ఒక బిడ్డకు తల్లి అయిన మలైకా ఇలా చేయొచ్చా? అసలు సమాజం ఎటు పోతోంది? అంటూ ఈ వివాహేతర సంబంధంపై ఒకటే డిబేట్ సాగుతోంది. పలువురు నెటిజనులు మలైకా తీరును ఎండగడుతూ ట్వీట్ చేస్తే.. మరికొందరు మాత్రం తాను చేసేది తప్పు కాదని సమర్ధించారు.
భార్యాభర్తలు ఇరువురూ విడాకులు తీసుకుని విడిపోయినా - పిల్లలకు మాత్రం తల్లిదండ్రులు కాకపోరు కదా? మలైకా ఆర్భాజ్ నుంచి విడిపోయి - ఇప్పుడు తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన యువకుడితో డేటింగ్ చేయడం తగునా? సంఘంలో తనో బ్యాడ్ ఎగ్జాంపుల్! అని తిట్టిపోశారు కొందరు. అయితే వేరొక నెటిజన్ ట్వీట్ చేస్తూ.. ఆర్భాజ్ ఇప్పటికే వేరొక మగువతో సహజీవనం సాగిస్తున్నాడు. అతడికి చట్ట వ్యతిరేకమైన పనులు చేయడం అలవాటు. తిరుగుబోతు... ఒక తండ్రిగా అతడు మాత్రం ఏం వెలగబెట్టాడు? ఏదేమైనా ఆ ఇద్దరూ ఎవరినీ చీట్ చేయడం లేదు. ఎవరి దారిన వాళ్లు వెళుతున్నారు. అయితే పిల్లల విషయంలో మాత్రం బ్యాడ్ ఎగ్జాంపుల్‌గానే మిగిలారు.. అంటూ ఆసక్తికరమైన డిబేట్ ని సామాజిక మాధ్యమాల్లో రన్ చేస్తున్నారు. మొత్తానికి కుర్రహీరో - ముదురు భామల ఎఫైర్ వ్యవహారంలో అర్జున్ కపూర్ ఉడుకు రక్తం ఉన్న కుర్రాడు ఇలా చేయడం సహజమేనని కొందరు అంటే.. మలైకాని మాత్రం తప్పు పట్టేవాళ్లు ఎక్కువగా కనిపించారు ఈ డిబేట్ లో. ఏంటో అసలింతకీ ఈ ఎఫైర్ గోల ఇంకెంత దూరం వెళుతోందో ఏమో?