Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఇబ్బంది పెట్టేస్తోందండీ!!

By:  Tupaki Desk   |   6 Dec 2016 5:30 PM GMT
ఫోటో స్టోరి: ఇబ్బంది పెట్టేస్తోందండీ!!
X
అసలు ఇప్పటికిప్పుడు 40+ భామలందరికీ ఏదైనా ఒక అందాల కాంపిటీషన్ పెడితే.. బహువా ఐశ్వర్య రాయ్.. సుస్మితా సేన్ వంటి డివాలను కూడా బీట్ చేసే సామర్ధ్యం ఎవరికైనా ఉందా అంటే?? టక్కుమని ఒక ఆన్సర్ అందరి పెదాలమీద ధ్వనిస్తుంది. ఆ పేరే మలైకా అరోరా. ఈ మధ్యన తన పేరు చివరన ఖాన్ కట్ చేసుకున్న ఈ సుందరాంగి.. ఇప్పుడు ఎలా మెరుస్తోందో తెలుసా?

అదిగో మొన్న రాత్రి బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్‌ మల్హోత్రా బర్త్ డే పార్టీకి విచ్చేసింది మలైకా. ఈ సందర్భంగా అమ్మడు రెడీ అయిన తీరు చూస్తే మతిపోవాల్సిందే. మొన్నటివరకు కాస్త డోస్ తగ్గించిన ఈ హాటీ.. ఇప్పుడు భారీ క్లీవేజ్ అందాలు కనిపించేలా ఒక లో-కట్ డ్రస్సులో జిగేల్ అనేసింది. అంతే కాదు.. తయ్ హై కట్ ఉన్న ఆ గౌనులో తన కాళ్ళ సోయగాలను కూడా బాగానే ప్రదర్శించింది. బహుశా ఈ రేంజులో దంచేసే బ్యూటి చూస్తే.. ఏదో పేరుకు బయట వింటర్ అని చెప్పడమే కాని.. బ్యాచిలర్లకు మాత్రం సెగలు రేగిపోతున్నాయ్.

ఏంటి మలైకా.. ఈ రేంజులో ఇబ్బంది పెట్టేయడం నీకు భావ్యమేనా చెప్పు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/