Begin typing your search above and press return to search.
బాలీవుడ్ హాట్ మదర్ అదరహో
By: Tupaki Desk | 19 July 2017 7:41 AM GMTపెళ్లి తరువాత కూడా హాట్ హీరోయిన్ లిస్ట్ లో వాళ్ళ పేర్లు నిలబేటుకోవడం అంటే అది ఏ కొద్ది మందికో వీలు పడుతుంది. మన తెలుగులో పెళ్లి చేసుకొన్న తరువాత కూడా హీరోయిన్లు గా చేస్తున్న వాళ్ళు తక్కువే కానీ బాలీవుడ్ లో ఈ లిస్ట్ కొంచం పెద్దదే. కానీ హీరోయిన్ కాకపోయినా డాన్సర్ గా వచ్చి స్టార్ హీరోయిన్ స్థాయిని క్రేజ్ ని సంపాదించిన మలైకా అరోరా ఇప్పుడు తన అందం పై బాడీ ఫిట్నెస్ పై మరింత ఎక్కువ శ్రద్ధ చూపిస్తోంది.
షారూక్ ఖాన్ తో రైలు మీద చిందులు వేసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు చూసే వాళ్ళకి కూడా ఆమె అలానే కనిపిస్తుంది. ఛయ్య ఛయ్య పాట తరువాత బాలీవుడ్ లో టాప్ స్పెషల్ సాంగ్ డాన్సర్ గా మలైకా అరోరా పేరు మారుమోగిపోయింది. ఇప్పటికీ మలైకా కోసం ఎగబడే వాళ్ళు ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా మలైకా ఆక్టివ్ గానే ఉంటుంది. ఈ మధ్య న్యూయార్కు లో తిరిగుతూ తన ఫోటోలు పోస్ట్ చేసి అందరిని బద్నామ్ చేసింది. తల్లి అయ్యాక కూడా ఆమె అందం ఫిట్నెస్ ఏమాత్రం తగ్గలేదు సరికదా అంతకు రెండు ఇంతలు పెరింది అనే చెప్పాలి ఇక్కడ ఫోటోలు చూస్తే. బిగువైన తన అందాలును కురచ బట్టల మధ్య అలా చూసే సరికి ఆమె అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.
అర్బాజ్ ఖాన్ తో విడాకులు తరువాత మలైకా తన ఫిట్నెస్ పై బాగానే దృష్టి పెట్టింది. తన ఫోటోలు యోగా క్లాసులు ఇప్పుడు సోషల్ మీడియా హాట్ టాపిక్స్ గా మారాయి. ఈవెంట్ కు వచ్చిన డాన్స్ కాస్ట్యూమ్స్ వేసుకొన్న లేక సరదాగా షాపింగ్ కి వెళ్ళిన మలైకా అందం ఎక్కడా రవ్వంత కూడా తగ్గటం లేదు. ఇలా ఎలా మలైకా అని తన తోటి తల్లి హీరోయిన్లు అడుగుతున్నారు అంటా. మరి ఈ బాలీవుడ్ హాట్ మదర్ వాటికి ఏం సమాధానం చెప్పిందో చూడాలి.