Begin typing your search above and press return to search.
నడి రోడ్డు మీద పబ్లిక్ అటెన్షన్ కోసమా? మలైకాపై నెటిజన్ ఫైర్!
By: Tupaki Desk | 4 March 2021 2:10 PM GMTమలైకా అరోరా సెన్సేషనలిజమ్ యాటిట్యూడ్ గురించి తెలిసిందే. వయసు 50కి చేరువవుతున్నా.. ఇంకా 16 ప్లస్ లోనే మనసు ఆగిపోయింది. అయితే ఒక టీనేజర్ లా రెట్టించిన ఉత్సాహంతో నిరంతరం జిమ్ యోగా జాగింగ్ అంటూ మలైకా శ్రమించే తీరు యువతరానికి ఆదర్శంగా నిలుస్తోంది.
తాజాగా మలైకా అరోరాఖాన్ పబ్లిక్ రోడ్ లో జాగింగ్ చేస్తున్న వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజనులు ఘాటైన కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఇలా రోడ్ పై జాగింగ్ చేస్తుండడం నచ్చని ఓ నెటిజను.. ఈ రోడ్డు ఏమైనా మీ సొంతమా? నడిరోడ్డుపై జాగ్ చేస్తున్నారు? అంటూ వ్యాఖ్యానించారు. మలైకా తన ఫిట్ నెస్ కొలీగ్ సర్వేష్ శశితో కలిసి బాంద్రాలోని రోడ్లపై మాస్క్ ధరించి జాగింగ్ కు వెళ్లినప్పటి వీడియో ఇది.
``నడి రోడ్డు మీద జాగింగ్ చేస్తున్నారు.. రోడ్డు ఏమైనా మీ సొంతమా. బాంద్రాలో చాలా జాగింగ్ పార్క్ లు ఉన్నా కానీ జనాలు తిరుగుతున్న రోడ్డు మీద జాగింగ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాలని మలైకా ఇలా చేస్తున్నారు`` అంటూ వ్యాఖ్యానించారు ఓ నెటిజన్. నిజానికి సెలబ్రిటీ ప్రపంచంలో ఇవన్నీ చాలా సాధారణంగా జరిగేవే. కానీ నెటిజనులు మాత్రం గోరంత మ్యాటర్ నే కొండంత చేస్తూ పబ్లిసిటీ తెస్తున్నారనడంలో సందేహమేం లేదు.