Begin typing your search above and press return to search.
మినీ డ్రెస్ లో మంటలు పెట్టిన మలైకా
By: Tupaki Desk | 18 Oct 2022 12:30 PM GMTలాక్మే ఫ్యాషన్ వీక్ 2022 వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇందులో అందగత్తెలు రకరకాల డిజైనర్ లుక్ లలో ర్యాంప్ వాక్ తో అదరగొట్టారు. ఇటీవలే మలైకా అరోరాఖాన్ మినీ ఫ్రాక్ లో దుమ్ము రేపిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ఇంతలోనే మరోసారి పబ్లిక్ అప్పియరెన్స్ కోసం ఇంచుమించు అలాంటి డ్రెస్ నే ఎంపిక చేయడం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.
మలైకా అరోరా మినీ డ్రెస్ సంథింగ్ స్పెషల్ గా ఆకట్టుకుంది. లూయీస్ విట్టన్ డౌఫిన్ బ్యాగ్ ఆమె హాల్టర్ నెక్ మినీ డ్రెస్ తో పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేసింది. FDCI x లాక్మే ఫ్యాషన్ వీక్ లో షోస్టాపర్ గా తనదైన ర్యాంప్ వాక్ లుక్ ను స్క్రీన్ షాట్ గా ప్రదర్శించిన మలైకా మినీ డ్రెస్ తో మరోసారి రాక్ చేయడంతో తనదైన యూనిక్ నెస్ ని నిరూపించుకుంది.
మలైకా నిన్న తన ముంబై నివాసం వెలుపల సేమ్ టు సేమ్ ప్రింట్లు ఉన్న మినీ డ్రెస్ లో కనిపించింది. ఈ లుక్ లో చాలా బాగుంది. డిజైనర్ లుక్ ని పునరావృతం చేసే ఆలోచన సూపర్భ్ ! అంటూ యూత్ పొగిడేస్తున్నారు .ఆమె తెల్లటి దుస్తులలో హాల్టర్ నెక్ .. డీప్ నెక్ లైన్ కూడా ఆకట్టుకున్నాయి. ఎవరైనా బ్రంచ్ కమ్ డేట్ అవుట్ ఫిట్ ఇలా ఎంపిక చేసుకోవాలో సింబాలిక్ గా ఫ్యాషనిస్టా మలైకా సూచించింది.
48 ఏళ్ల మలైకా తనదైన ఫ్యాషన్ సెన్స్ తో ఎల్లపుడూ ఆకట్టుకుంటూనే ఉంది. ఎంపిక చేసిన డ్రెస్ కి తగ్గట్టే ఉపకరణాల ఆభరణాల ఎంపిక అంతే ఆకట్టుకుంటాయి. ప్రఖ్యాత లూయిస్ విట్టన్ డౌఫిన్ MM బ్యాగ్ తో మలైకా చాలా స్పెషల్ గా కనిపించింది. ఇది యాక్సెసరీస్ లో అద్భుత కళాఖండం. దీపికా పదుకొణె కూడా ఇలాంటి బ్యాగ్ ని ఒకదాన్ని కలిగి ఉంది. నిజానికి అది గో-టు బ్యాగ్. మలైకా న్యూడ్ బ్రౌన్ కలర్ లిప్ స్టిక్ అదనపు ఆకర్షణను పెంచింది. ఈ క్యూట్సీ మినీ లుక్ లో హాట్ గా కనిపిస్తోంది.
మలైకా రకరకాల భంగిమల్లో ఇచ్చిన ఫోజులు చూశాక సోషల్ మీడియాల్లో కామెంట్లు హోరెత్తాయి. మలైకం హాయ్ చెబితే అంతేగా..! అని ఒక అభిమాని వ్యాఖ్యానించగా.. ఒక్క హాయ్ తో మైకం కమ్మింది..! అంటూ మరొక అభిమాని కాంప్లిమెంట్ ఇచ్చాడు.
మినీ డ్రెస్ లో మంటలు పెట్టిందంటూ వేరొక అభిమాని మలైకాపై పొగడ్తలు కురిపించాడు. ఇవన్నీ అర్జున్ కపూర్ చూస్తూనే ఉన్నా ఎలాంటి రిప్లయ్ ఇవ్వకపోవడం విశేషం. మలైకా పలు డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా పని చేస్తోంది. అలాగే సోషల్ మీడియాల ద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.