Begin typing your search above and press return to search.
మలైకా అరోరాతో కన్నీళ్లు పెట్టించారుగా!
By: Tupaki Desk | 5 Dec 2022 6:30 AM GMTబాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా తాజా షో 'మూవింగ్ ఇన్ విత్ మలైకా' ఎపిసోడ్‌లు డిస్నీ+హాట్‌స్టార్ స్ర్టీమింగ్ కి రెడీ అవుతోంది. తాజాగా ఆ షోకి సంబంధించిన ప్రోమో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆ ప్రోమో చూస్తుంటే మలైకా గురించి చాలా వ్యక్తిగత విషయాలే పంచుకున్న్లు తెలుస్తోంది.
అంతేనా సోషల్ మీడియాలో ఆకతాయిల కారణంగా మలైకా ఎంతగా మానసిక క్షోభుకు గురైంది అన్న విషయాన్ని సైతం కన్నీటి రూపంలో బయట పెట్టింది. కన్నీరు మున్నీరవుతోన్న మలైకాని..ఫరాఖాన్ హత్తుకుని ఓదార్చడం ప్రోమోలో సంచలనం రేపుతోంది. ఓ సారి ప్రోమోలోకి వెళ్తే..
ముందుగా మలైకా తనదైన మార్క్ హాట్ బికినీతో ఎంట్రీ అదరగొట్టింది. మలైకా ఎప్పుడొచ్చినా అక్కడ మెరుపులు తధ్యం అనిపిచింది. ఇంతలో క్లోజ్ ప్రెండ్స్.. కరీనా కపూర్.. ఫరా ఖాన్ మరియు ఇతరుల మలైకా గురించి తమ అభిప్రాయాల్ని చెప్పుకొచ్చారు. మలైకా కమిట్ మెంట్..డెడికేషన్ ఎలా ఉంటుంది వంటి వాటిపై స్పందించారు.
ఇదే ప్రోమోలో మలైకా తన వ్యక్తిగత జీవితం గురించి వ్యాఖ్యలు చేసింది. "నేను ముందుకు వెళ్ళాను. నా మాజీ కూడా వెళ్లాడు. కాబట్టి మీరు (ప్రజలు) కూడా ముందుకు సాగాలి' కోరుకుంటున్నా అంది. మధ్యలో కొన్ని రూడ్ వర్డింగ్ సైతం వాడింది. మధ్య వేలి చూపించి ఎఫ్‌ని పట్టించుకోవడం లేదని సూచిస్తుంది. 'బాలీవుడ్ వైవ్స్' విషయంలో జరిగినట్లుగానే ఈ రకమైన రివీల్‌మెంట్‌లు ఎక్కువగా ఉంటాయంది.
మొత్తానికి మలైకా షో వేదికగా చెలరేగినట్లే కనిపిస్తుంది. ఫుల్ ఎపిసోడ్లో వృత్తి..వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఫరాకాన్తో చాలా విషయాలు పంచుకుని ఉంటుందని అభిమానులు గెస్ చేస్తున్నారు. అసభ్య పదజాలానికి అవకాశం ఉంటుందని..వాటికి బీఫ్ తప్పదని అంచనా వేస్తున్నారు. ఇటీవలే మలైకా పెళ్లి కాకుండానే తల్లి అయిందని సోషల్ మీడియా కథనాలు వెడెక్కించిన సంగతి తెలిసిందే.
అర్జున్ కపూర్ తో కొన్నాళ్లగా రిలేషన్ షిప్ లో ఉంటోన్న కారణంగా కథనాలకు ఛాన్స్ దొరికింది. అయితే వీటిపై వెంటనే వివరణ ఇవ్వడం జరిగింది. మలైకా గర్భవతి అని వచ్చిన కథనాలపై ఆమె కుటుంబ సభ్యులు సహా అర్జున్ కపూర్ వివరణ ఇచ్చారు. అయితే ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారా? లేదా? అన్న దానిపై మాత్రం స్పందించలేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.