Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: కెవ్వు కేకా మజాకా!!
By: Tupaki Desk | 25 Sep 2017 12:30 AM GMTస్పెషల్ సాంగ్స్ అంటే మనకు కొంత మంది భామలు ఇట్టే గుర్తొస్తారు. అటువంటి వారిలో మలైకా అరోరా ఒకరు. అమ్మడు బాలీవుడ్ లో వేసిన చిందులు అన్ని ఇన్ని కావు. ఒక ట్రెండ్ సెట్ చేసిన సినిమాల్లో కెవ్వు కేక అనిపించే సాంగ్స్ లో డ్యాన్స్ చేసింది. దిల్ సే సినిమాలో చయ్య చయ్య అనే సాంగ్ తో ఒక్క నైట్ లో స్టార్ డమ్ ని సొంతం చేసుకుంది. అప్పట్లో సిల్క్ స్మిత - జ్యోతి లక్ష్మీ వంటి స్పెషల్ డ్యాన్సర్స్ కి చాలా సినిమాల తర్వాత గాని అంత స్టార్ డమ్ రాలేదు. కానీ మలైకా ఒక్క పాటతోనే స్టార్ డమ్ ని దక్కించుకుంది.
ఆ తర్వాత వివిధ సినిమాల్లో అదే తరహాలో ఐటమ్ సాంగ్స్ తో అలరించింది. తెలుగులో కూడా గబ్బర్ సింగ్ తో కెవ్వు కేక అనే డ్యాన్స్ చేసి టాలీవుడ్ లో కూడా పాపులర్ అయ్యింది. ఇలానే కాకుండా నటిగాను సినిమాలు చేసింది అరోరా. టివి షోలతో కూడా అమ్మడు బాగానే ఆకర్షించింది. ఇక అసలు విషయానికి వస్తే రీసెంట్ గా మలైకా అరోరా అంబాని ఇచ్చిన డిన్నర్ పార్టీకి వెళ్ళింది. పార్టీకి చాలా మంది వచ్చారు. ఎవరి స్టైల్ లో వారు దర్శనం ఇచ్చారు. కానీ మలైకా మాత్రం ఎవరు ఉహించని విధంగా ఎంట్రీ ఇచ్చింది. బ్లాక్ కలర్ లో ఉన్న ఫ్యాషన్ డ్రెస్ లో హొయలు ఒలికిస్తు అమ్మడు నడిచిన తీరు అందరిని ఆకర్షించింది.
నాలుగు పదుల వయసు వచ్చినా ఇంకా పాతికేళ్ల పాప లాగా డ్రెస్సులు వేస్తూ..కెమెరాకు సెక్సీ స్టిల్స్ ఇచ్చింది. ఆ సెక్సీ స్టిల్స్ ను చూస్తుంటే కుర్రాళ్ళే కాదు.. అమ్మాయిలూ జెలస్ ఫీలవుతున్నారు. టాప్ టూ బాటమ్ మలైకా అదిరిందని కెవ్వు కేక లాంటి కామెంట్స్ అందుతున్నాయి.