Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: మలైక మత్తు దిగదిక!
By: Tupaki Desk | 26 Aug 2018 5:51 AM GMTకెవ్వు కేక .. అంటూ ఆనాడే తెలుగు యువత గుండెల్లో మంటలు పుట్టించింది మలైకా అరోరాఖాన్. 40ప్లస్‌లోనూ 16వయసు ఊపుతో `గబ్బర్ సింగ్`నే ఒణికించింది. వరుస ఐటెమ్ నంబర్లలో వేడెక్కిస్తున్న ఈ భామకు ఇప్పటికీ ఏమాత్రం క్రేజు తగ్గలేదు. హబ్బీ ఆర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయిన మలైకా అటుపై వేరొక బోయ్ ఫ్రెండ్ తో షికార్లు చేయడం చర్చకొచ్చింది. తొందర్లోనే అతడిని మలైకా పెళ్లాడనుందన్న వార్తలు ముంబైలో వినిపిస్తున్నాయి.
మలైక కళ్లలో మత్తు ఎంతో ఇదిగో ఈ ఫోటో చూస్తేనే తెలిసిపోతోంది. సూదంటు చూపులతో సూటిగా గుచ్చేస్తోంది. పసుపుపచ్చ డిజైనర్ డ్రెస్ లో అందాల ఎలివేషన్ తో మతి చెడగొడుతోంది. ఆ ఎద ఎత్తుల్లో మత్తు దాగి ఉంది. ఆ మత్తుకు ఎందరో కుర్రహీరోలు సైతం చిత్తయిపోయిన సందర్భాలున్నాయి. అందుకే ఇప్పటికీ ఫ్యాషన్ ప్రపంచం ఈ అమ్మడిని అతిధిగా రారమ్మని పిలుస్తోంది. సువిశాల సినీప్రపంచం భారీ పారితోషికాలు ముట్టజెప్పి తన ప్రతిభను సందర్భానుసారం వాడుకుంటోంది.
మనసుండాలే కానీ వయసుతో పనే ఉంది? మత్తు కళ్లతో కొంటెగా కవ్విస్తే.. తుంటరి ఆలోచనల్లో పడిపోనివారుంటారా? ఆ ఒక్కటే ఈ అమ్మడిని ఇంతదూరం తీసుకొచ్చింది. ముఖ్యంగా ఫ్యాషన్ - మోడలింగ్ రంగంతో ఉన్న అనుబంధం - అటుపై సినీప్రపంచంలో సల్మాన్-ఆర్భాజ్ అంతటి ప్రముఖులతో సత్సంబంధాలు - రిలేషన్ షిప్ మలైకాని ఎదురేలేని తారను చేశాయనడంలో సందేహమేలేదు. ఎందరికో చిక్కనిది మలైకాకే ఎందుకు చిక్కిందో ఇప్పుడర్థమైందా?