Begin typing your search above and press return to search.
మలైకా ధరించిన ఆ మినీ స్కర్ట్ ధర ఎంతో తెలుసా?
By: Tupaki Desk | 27 Oct 2020 3:30 AM GMTఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ ని ఫాలో చేయడంలో మలైకా అరోరా తర్వాతనే. ఇటీవల రియాలిటీ టీవీ షో ఇండియా బెస్ట్ డాన్సర్ సెట్స్ లో అద్భుతమైన బ్లాక్ అండ్ వైట్ మినీ మోనోక్రోమ్ దుస్తులను ధరించింది. ఈ డిజైన్ యువతరాన్ని ఎంతగానో ఆకర్షించింది. ఇంతకీ ఈ డ్రెస్ ఖరీదు ఎంత? అంటూ ఆరాలు మొదలయ్యాయి ఆన్ లైన్ లో. ఈ డిజైనర్ డ్రెస్ విలువ రూ .84 వేలు అని తెలుస్తోంది.
మలైకా అరోరా టోని మాటిసెవ్ స్కీ దుస్తులలో అద్భుతంగా కనిపించింది. ప్రస్తుతం రియాలిటీ టీవీ షో ఇండియా `బెస్ట్ డాన్సర్` కి జడ్జిగా ఉన్న మలైకా.. షో లో ఒక ఎపిసోడ్ కోసం నలుపు - తెలుపు రంగులలో అందమైన మినీ దుస్తులను ధరించింది. ఆ డ్రెస్ ఆమె చర్మంపై సున్నితంగా అల్లుకుపోయి ఆకర్షణీయంగా కనిపించాయి. మలైకా ఒంపుసొంపుల్ని ఆ డ్రెస్ ఎలివేట్ చేయడం విశేషం.
మోనోక్రోమ్ అద్దిన ఈ దుస్తులలో పొడవాటి స్లీవ్ తోలు బాడీస్ ఆకర్షణను పెంచాయి. జెర్సీ పైభాగంలో ఎత్తైన తాబేలు లుక్ మరో ఆకర్షణ. మధ్యలో ఒక కీ-హోల్ కట్ అవేతో అంతటా పరచబడింది. వైట్ అండ్ బ్లాక్ మినీ స్కర్ట్ పై ఇవన్నీ అతికారు. బాటమ్ లో తెల్లటి ప్యానల్ ను ఒక విల్లు ఆకారంలో రూపొందించడానికి నల్లని లుంగా క్లాత్ ని సేకరించారట. లక్ష లోపు ఖరీదు అయినా అది ఎంతో కాస్ట్ లీ గానే కనిపిస్తోంది మలైకా దేహంపై.