Begin typing your search above and press return to search.
మలైకా సంథింగ్ ఏదో అయ్యెనులే
By: Tupaki Desk | 14 Sep 2019 1:30 AM GMTమలైకా అరోరాఖాన్.. పరిచయం అవసరం లేని పేరు ఇది. తనకంటే ఏడెనిమిదేళ్ల చిన్నవాడైన యువ హీరో అర్జున్ కపూర్ తో ప్రేమాయణం సాగిస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. మలైకా పార్టీ కల్చర్.. మోడ్రన్ మైండ్ సెట్ కుర్రాళ్లను ఎంతగానో ఆకర్షిస్తుంది. స్నేహితులతో నిరంతరం ఏదో ఒక పార్టీ అంటూ సెలబ్రేషన్ మోడ్ లో ఉండడం తనకు అలవాటు. ఆ మాటకొస్తే ముంబై ఫేజ్ 3 క్రౌడ్ లో ప్రత్యేకత ఉన్న భామ అనే చెప్పాలి.
ఇక 40 ప్లస్ వయసులోనూ మలైకం ఫిజికల్ ఫిట్ నెస్ విషయంలో అందరికీ గోల్స్ సెట్ చేస్తూనే ఉంది. నిరంతరం మలైకా జిమ్ కి వెళ్లి రెండు గంటల పాటు శారీరక శ్రమ చేస్తుంది. అందుకే ఇప్పటికీ ఆ ఫిట్ నెస్ అలానే మెయింటెయిన్ చేయగలుగుతోంది. అయితే జిమ్ కెళితే ఒకలా జిమ్ కి వెళ్లకపోతే ఇంకోలా ఉండడం తనకు అలవాటు లేదు. ప్రతిసారీ ఏదో ఒక ప్రత్యేకమైన డ్రెస్ తో మీడియా అటెన్షన్ ని తనవైపు తిప్పేసుకోవడం అలవాటు.
అలాగే తన గాళ్స్ గ్యాంగ్ ని వెంటేసుకుని షికార్లు చేయడంలో మలైకా తర్వాతనే. కరిష్మాకపూర్- అమృత అరోరా- మలైకా అరోరాఖాన్ గ్యాంగ్ కలిసి ఇటీవలే ముంబై బాంద్రాలోని ప్రముఖ రెస్టారెంట్ లో అదిరిపోయే పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో మలైకా ఓ పసుపు రంగు టాప్ తొడుక్కుంది. దానిపై `హాటర్ దేన్ వసాబి!` అనే క్యాప్షన్ రాసి ఉండడంతో రెస్టారెంట్ లో కుర్రాళ్లందరినీ ఆకర్షించిందట. జపనీ భాషలో దీనర్థం.. నంజుకు తినే స్పైసీ సాస్(డిప్) అని అర్థం అట. అందుకే ఆ బనియన్ తొడుక్కున్న మలైకాని చూడగానే బోయ్స్ అంతా అలా ఫీలయ్యారట పాపం.