Begin typing your search above and press return to search.
భం చిక్ భం చిక్ చెయ్యి యోగా
By: Tupaki Desk | 15 Jun 2018 4:35 PM GMTయోగా ఆరోగ్యానికి బాట వేసుకోవడమే అనే నమ్మకం బాగానే పెరుగుతోంది. సెలబ్రిటీల నుంచి కూడా దీనికి బాగా రెస్పాన్స్ వస్తోంది. తమ ఒంపుసొంపులతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునేందుకు యోగాను బాగానే ఆశ్రయిస్తున్నారు. అంతే కాదు.. వీలైనంతగా ప్రచారం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కొంతమంది ముద్దుగుమ్మలు అయితే.. యోగాను బేస్ చేసుకుని క్రేజ్ పెంచేసుకుంటున్నారు కూడా. బాలీవుడ్ భామ మలైకా అరోరా ఖాన్ కూడా యోగా సుందరాంగే. ఇప్పుడు తాను యోగాలో ఓ స్పెషల్ ఆసనం వేసిన విధానాన్ని నెట్ లో షేర్ చేసింది మలైకా. ఆరోగ్యంగా ఉండడంలో కొత్త ప్రపంచంలో మునిగితేలడం ఎలాగో చూపిస్తోంది ఈ భామ. జూన్ 21న ఇంటర్నేషనల్ యోగ డే సందర్భంగా ఈ యోగా ఫీట్స్ చూపించినట్లు చెబుతోంది మలైకా. టైట్ ఫిట్ డ్రెస్సులతో యోగ చేస్తున్న విధానం.. మెలి తెరిగిన శరీరం బాగానే ఆకట్టుకుంటున్నాయి.
జనాల కోసం ఇలా యోగాసనాలు చేసి చూపిస్తోందని అనుకోకండి.. ఇందులో కమర్షియల్ యాంగిల్ కూడా. ఆమె ధరించిన దుస్తులు ఓ ఇంటర్నేషనల్ బ్రాండ్ కు సంబంధిచినవి. వాటికి ప్రచారం కోసం వేసిన ట్వీట్ లో యోగాను కూడా మిక్స్ చేసింది మలైకా. దేశీయ యోగాకు ఇంటర్నేషనల్ బ్రాండ్ ను మిక్స్ చేసి.. తన అందాలను రంగరించి అమ్మడు చేస్తున్న ప్రయత్నం బాగానే ఉంది కదూ.