Begin typing your search above and press return to search.
జిమ్ కి వెళుతూ కెమెరాకి చిక్కిన టిప్ టాప్ సుందరి!
By: Tupaki Desk | 24 Nov 2020 5:34 PM GMTఫిట్‌నెస్ దివా మలైకా అరోరా ఇస్పీడ్ గురించి పరిచయం అవసరం లేదు. నిరంతరం యోగా జిమ్ వీడియోలు ఫోటోలతో అంతర్జాలాన్ని షేక్ చేయడం తనకో హ్యాబిట్. 47 ఏజ్ లోనూ 17 ఫీట్స్ తో అదరగొడుతున్న మైలైకాకు బోయ్స్ లో ఓ రేంజు ఫాలోయింగ్ ఉంది.
ఇంతకుముందు యోగా మ్యాట్ తో హీటెక్కించే టైట్ స్పోర్ట్ లుక్ ఫోటోని షేర్ చేసిన మలైకా లేటెస్టుగా గ్రాఫిక్ డిజైనర్ టాప్ తో దుమారం రేపింది. టైట్ టీస్ తో మలైకా అరోరా తిరిగి జిమ్ నుంచి తిరిగి వచ్చేస్తుంటే కెమెరా కళ్లు వెంటాడాయి. ఇదిగో ఇలా ఛాయాచిత్రాల రూపంలో బంధించి సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు ఫోటోగ్రాఫర్లు.
మలైకా అరోరా మంగళవారం ముంబై బాంద్రాలో తన జిమ్ నుండి నిష్క్రమించే సమయంలో ఇలా కెమెరాకి చిక్కింది. మలైకా అరోరా నలుపు రంగు టీషర్ట్ లో కనిపించింది. నల్ల ముసుగు ధరించి వాటర్ బాటిల్ ను చేత్తో పట్టుకుని ఉంది.
సోమవారం సాయంత్రం మలైకా తన కుమారుడు అర్హాన్ ఖాన్ తో కలిసి తన నివాసం సమీపంలో బ్యాడ్మింటన్ తో పాటు క్రికెట్ ఆడుతూ కనిపించారు. ఆ ఫోటోలు త్వరగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మలైకా ధర్మశాల సెలబ్రేషన్ కూడా వైరల్ అయ్యింది.