Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: మలైకా పర్ఫెక్ట్ ఫిట్ అవతార్
By: Tupaki Desk | 11 March 2021 1:30 AM GMTవయసు 50 కి చేరువవుతున్నా ఇంకా టీనేజీ అమ్మాయిలా ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించడం తన ప్రత్యేకత. ఆమె అందానికి 30 ఏజ్ కుర్రాడు ఇట్టే ప్రేమలో పడిపోయాడు. అసలు మనసుండాలే కానీ ఏజ్ తో పనే లేదు! అని నిరూపించిన ఆ బ్యూటీ ఎవరో ప్రత్యేకించి పరిచయం చేయాలా?
ది గ్రేట్ మలైకా అరోరా గురించే ఇదంతా. మలైకా నిరంతర యోగా ఫిట్నెస్ క్లాసుల గురించి తెలిసిందే. ఇన్ స్టా వేదికగా ఉచిత యోగా క్లాసులు చెబుతున్నారు ఈ ఫిట్నెస్ గురూ. నిరంతరం జిమ్మింగ్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలతో అభిమానులకు బోలెడంత మార్గనిర్ధేశనం చేస్తున్నారు. ఇటీవల ఓ ప్రముఖ ఫిట్నెస్ - యోగా సంస్థతో కలిసి స్పెషల్ క్లాసుల్ని ఉచితంగానే ఇంట్రడ్యూస్ చేశారు.
ఇకపోతే ముంబైలో మలైకా జాగింగ్ కి వెళుతున్న ఫోటో ఒకటి తాజాగా అంతర్జాలంలో వైరల్ గా మారింది. పర్ఫెక్ట్ ఫిజిక్ పర్ఫెక్ట్ ఫిట్నెస్ కి సింబాలిక్ గా కనిపిస్తోంది ఈ లుక్. 49 వయసులోనూ క్రమశిక్షణ పట్టుదలతోనే ఇది సాధ్యమైంది అంటూ కితాబిచ్చేస్తున్నారు బోయ్స్. ఇక మలైకా ఎంత ఫిట్ గా ఉంది? అన్నదానికి కొలతలు వేస్తే.. చూస్తున్నారుగా అలా నడిచి వెళుతుంటే ఆర్నాల్డ్ లా పర్ఫెక్ట్ గా షేపప్ అయ్యి కనిపిస్తోంది. ఆ కాలి కండరాలు కరెక్ట్ లెంగ్త్ లో తీర్చిదిద్దినట్టే కనిపిస్తున్నాయి. ఆ పిక్కబలం వెనక ఎంతటి కఠోర శ్రమ దాగుందో తెలిసిపోతోంది.
ఆ వైట్ స్పోర్ట్ టాప్ లో చెమటలతో తడిసిన మలైకా అందాలు స్పెషల్ ట్రీట్ అనే చెప్పాలి. ఇటీవల ముంబై వీధుల్లో మలైకా జాగింగ్ శ్రుతి మించుతోందని ఫిర్యాదులు అందినా అవేవీ పట్టించుకోకుండా తన పనేదో తాను చేసుకుపోతోందిలా!