Begin typing your search above and press return to search.
ఆ రెస్టారెంట్ నుంచి వెళుతుంటే మలైకా పైనే కళ్లన్నీ!!
By: Tupaki Desk | 19 Sep 2021 1:30 PM GMTబాలీవుడ్ ఐటమ్ గాళ్ మలైకా ఆరోనా యాభై కి చేరువలో ఉన్నా ఇప్పటికీ యువతరంలో మంటలు రేపుతోన్న సంగతి తెలిసిందే. తనకంటే పదేళ్ల చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ నడిపిస్తూనే.. మరోవైపు ఇన్ స్టాలో లేటెస్ట్ టెంప్టింగ్ ఫోటో షూట్లతో విరుచుకుపడుతూ అందరి అటెన్షన్ తనవైపు తిప్పేసుకుంటోంది.
మలైకా అరోరా తాజా లుక్ ప్రస్తుతం యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. అలా డెనిమ్స్ షార్ట్ .. దానికి కాంబినేషన్ గా వైట్ ఫ్రాక్ ని ముడివేసి కుర్రాళ్ల గుండెల్లో గుబులు పెంచిన తీరు సర్వత్రా వేడెక్కిస్తోంది. ఈ స్పెషల్ డిజైనర్ దుస్తుల కోసం 4లక్షల బడ్జెట్ వెచ్చించారని సమాచారం. 3.5 లక్షల విలువైన బొట్టెగా వెనెటా క్లచ్ హీల్స్ తో కనిపించిందంటూ ఒకటే యువతరంలో గుసగుస నడుస్తోంది.
ఎల్లప్పుడూ ట్రెండింగ్ లో నిలవాలంటే మలైకా అరోరా ఎప్పుడూ ఇలా ఖరీదైన హ్యాండ్ బ్యాగులు షూష్ ని ఎంపిక చేసుకోవడం చూస్తున్నదే. నిన్న సాయంత్రం ప్రియుడు అర్జున్ కపూర్ చేతిని పట్టుకుని ఇలా కనిపించింది. ప్యాడ్డ్ హీల్స్ తో స్టైల్ చేసిన బొట్టెగా వెనెటా నుండి కొత్త క్లచ్ తో డిజైనర్ లుక్ లో మలైకం వేడెక్కించింది. ఈ గెటప్ లో హై స్ట్రీట్ లగ్జరీ స్టైల్ తో ఆకట్టుకుంది.
మలైకా అరోరా -అర్జున్ కపూర్ అక్కడ వాతావరణాన్ని పూర్తిగా మార్చేశారని అర్థమవుతోంది. ఇంతకీ ఈ వెన్యూ ఎక్కడ? అంటే.. నిన్న సాయంత్రం ఓ కాస్ట్ లీ రెస్టారెంట్ నుండి వెళుతూ ఇలా కనిపించారు. మున్నీ బద్నాం నర్తకి బొట్టెగా వెనెటా మినీ జోడీ లెదర్ బ్యాగ్ తో ప్రత్యక్షమైంది అంటూ అభిమానులు మలైకా ఖర్చులు లెక్కలు తీస్తున్నారు. దీని ధర రూ. 2.7 లక్షలు .. తెల్లని పాడెడ్ హీల్స్ ధర రూ. 75 వేలు. ఇతర ఉపకరణాలతో కలుపుకుని రూ. 3.5లక్షలు ఖర్చయిందట. మలైకా ఆ రెస్టారెంట్ నుంచి వెళుతుంటే కళ్లన్నీ అటువైపే!! నిలిచాయంటే దానివెనక ఎంతటి ప్రిపరేషన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మలైకా ధరించే ప్రతి బ్రాండ్ కి బోలెడంత పబ్లిసిటీ దక్కుతోంది. దానికి ప్రతిగా భారీ పారితోషికం అందుకుంటోంది ఈ బ్యూటీ.