Begin typing your search above and press return to search.
మలైకా హిప్ టాప్ లో.. ఫ్యాన్స్ కి కెవ్వు కేక పీక్స్ లో!
By: Tupaki Desk | 1 March 2022 4:46 AM GMTబాలీవుడ్ ఐటం బాంబ్ మలైకా అరోరా యోగా ట్రైనర్ గా మార్కెట్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆన్ లైన్ లో యోగా క్టాస్ లు నిర్వహిస్తూ ఉత్తమ యోగా టీచర్ గానే ప్రమోట్ అవుతుంది. దివ్య యోగా పేరుతో మలైకా క్లాసులు యూట్యూబ్ లో తెగర వైలర్ అవుతున్నాయి. ఇక యోగా ప్రచారం లో భాగంగా ఇన్ స్టాని అంతకు మంచి షేక్ చేస్తుంది. యోగా లో రకరకాల భంగమల్ని ఇన్ స్టాలో షేర్ చేస్తూ మంటలు రేపడం మలైకా ప్రత్యేకత.
తాజాగా రెండు చేతల సహాయంతో నాజుకైన నడుముని తలకాయ...కాళ్లు సహాయంతో పైకి లేపి బ్యాలెన్స్ చేసిన ఓ ఫోటోని తన అధికారిక ఇన్ స్టాలో ఖాతాలో పోస్ట్ చేసింది. ఊపిరి బిగబట్టి మలైకా కొన్ని నిమిషాల పాటు అదే ఆసనం లో ఉంది. ఈ ఫోటోని తన యోగా క్లాస్ ప్రచారం కోసం తనదైన శైలిలో ప్రమోట్ చేసింది. ఫిజికల్ హెల్త్..మెంటల్ హెల్త్.. ఎమోషనల్ హెల్త్.. స్పిర్టివల్ హెల్త్ కి యోగా ఎంతో ఉపశమనాన్ని ఇస్తుందని తెలిపింది.
యోగా ని ఇలా పీల్చి పిప్పి చేసింది కాబట్టి 50 ఏళ్ల వయసులోనూ విల్లు లా శరీరాన్ని వంచగల్గుతుంది. వదిలితే యోగా పండితుల్నే మించిపోయేలా కనిపిసస్తోందిగా.
ఇక జిమ్ లో వర్కౌట్లు చేయడం మలైకాకి కొట్టిన పిండి. పిట్ నెస్ సెంటర్లో ఏ ఐటమ్ ని విడిచిపెట్టకుండా వర్కౌట్లు చేస్తుంది. గతంలో ఇలాంటి వీడియోలు కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక మలైకా అరోరా-అర్జున్ కపూర్ పీకల్లోతూ ప్రేమలో మునిగితేలుతోన్న సంగతి తెలిసిందే. తనకన్నా వయసులో చిన్న వాడైన అర్జున్ కపూర్ తో ఎఫైర్ సాగిస్తుందని విమర్శలు..వ్యతిరేకత వ్యక్తం అయినా డోంట్ కేర్ ఈ జంట ముందుకు సాగిపోతుంది. ఆ మధ్య రిలేషన్ చెడిందని ప్రచారం సాగిందని ప్రచారం సాగిన వాటిని మాల్దీవుల వెకేషన్ తో తిప్పి కొట్టారు.
మలైకా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. వయసు మీద పడటం అవకాశాలపై ప్రభావం చూపుతోంది. దీంతో టీవీ షోల్లో బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే కొన్ని షోలకు హోస్ట్ గాను వ్యవహరించింది. మరోవైపు యోగా క్లాసులు నిర్వహిస్తూ బిజీ అయింది. టాలీవుడ్ లో `గబ్బర్ సింగ్` లో కెవ్వు కేక పాటతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.