Begin typing your search above and press return to search.
48 ఏజ్ లో 6-ప్యాక్ యాబ్స్.. ఈ ధీక్ష దేనికో మలైకా?
By: Tupaki Desk | 29 March 2021 8:12 AM GMTమనసుండాలే కానీ వయసుతో పనేం ఉంది! లైఫ్ లో ప్రతి క్షణాన్ని ఆస్వాధించడం చాలా ముఖ్యం. అలాంటి ప్రణాళికలో మలైకా అరోరా ఎప్పుడూ ముందుంటారు. అందం ఆరోగ్యం కాపాడుకోవడంలో క్రమశిక్షణతో లైఫ్ ని సాగించడంలోనూ మలైకా టెక్నిక్స్ బెస్ట్ అని ప్రూవైంది. నిరంతరం యోగా జిమ్ ధ్యానం తో తన లైఫ్ స్టైల్ యూనిక్ అని నిరూపించారు.
ఇటీవల మలైకా ఉచిత ఆన్ లైన్ యోగా క్లాసులు చెబుతూ కొంత సమయాన్ని తన ఫాలోవర్స్ కోసం కేటాయిస్తున్నారు. ఇన్ స్టా వేదికగా రెగ్యులర్ యోగా భంగిమల్ని షేర్ చేస్తూ.. ఆ అసనం తాలూకా కసరత్తు కి సంబంధించిన నియమనిబంధనల్ని వివరిస్తున్నారు. 48 ఏళ్ల మలైకా అరోరా తరచూ వ్యాయామశాలకు క్రమం తప్పక వెళుతున్నారు. యోగా తరగతుల్లో ఎటువంటి విరామం లేకుండా అభిమానులకు టచ్ లో ఉన్నారు. ఫిట్ నెస్ లక్ష్యాలను సాధించడంలో ఆమె వంద శాతం అభిమానుల్ని ఆకర్షిస్తున్నారు.
తాజాగా తన అభిమానుల జీవితాల్లో సానుకూల ప్రేరణను కలిగిస్తూ.. మలైకా తన ఇన్ స్టాగ్రామ్ లో మూడు సాధారణ యాబ్స్ వ్యాయామాలను షేర్ చేశారు. కేవలం 14 రోజుల్లో పరిపూర్ణంగా శరీరాన్ని తీర్చిదిద్దే అరుదైన వ్యాయామమిది.
వ్యాయామ రహస్యం తెలుసుకుంటే ఎంతో సరదాగా ఉంటుంది. నేను నా వ్యాయామాన్ని ఎల్లపుడూ ఆస్వాధిస్తాను. ఎందుకంటే ఇది నాకు ఆరోగ్యకరమైన అనుభూతిని కలిగిస్తుంది. అలాగే నాకు సంతోషాన్నిస్తుంది..!! అని మలైకా తన క్యాప్షన్ లో రాశారు. బరువు సమస్యలు లేనప్పటికీ మలైకా తనను తాను ఆరోగ్యంగా ఉంచేందుకు జిమ్ కి వెళతారు. ఏజ్ అన్నదే బయటపడనీకుండా ఇంతకాలం శరీరసౌష్ఠవాన్ని కాపాడుకోవడం వెనక రహస్యం ఇదే.