Begin typing your search above and press return to search.

చిలిపి చేష్ట‌ల ఆంటీ కేకో కేక‌

By:  Tupaki Desk   |   22 Nov 2018 4:45 PM GMT
చిలిపి చేష్ట‌ల ఆంటీ కేకో కేక‌
X
గ‌త కొంత‌కాలంగా మ‌లైకా ప్ర‌తి క‌ద‌లికను మీడియా ప‌రిశీలిస్తోంది. యువ‌ హీరో అర్జున్ క‌పూర్‌ తో సాన్నిహిత్యంపై వార్త‌లు వేడెక్కిస్తున్నాయి. మ‌లైకా జిమ్ముకెళ్లి - క్ల‌బ్బుకెళ్లినా.. ప‌బ్బుకెళ్లినా లేదా విదేశాల్లో బ‌ర్త్ డే పార్టీల పేరుతో చిలౌట్ చేసినా - స్నేహితురాళ్ల‌తో లెస్బియ‌న్ యాక్ట్ చేసినా ప్ర‌తిదానికి మ‌లైకా కంటే మీడియానే ఎక్కువ రియాక్ట‌వుతోంది. మీడియాని మించి సోష‌ల్ మీడియా ఇంకా ఎక్కువే స్పందిస్తోంది.

ఇటీవ‌ల స్నేహితురాళ్ల‌తో మ‌లైకా `థాంక్స్ గివింగ్ డే పార్టీ` పెద్ద చ‌ర్చ‌కు తెర‌తీసింది. ఈ పార్టీలో అర్జున్ క‌పూర్‌ తో పాటు మ‌లైకా ఫ్రెండ్స్ అయిన ముంబై ఫేజ్ 3 గాళ్స్ ఓ రేంజులో సంద‌డి చేసారు. అక్క‌డ పార్టీలో అర్జున్ కపూర్ - మ‌లైకా ఒక‌రి ఒడిలో ఒక‌రు అన్న చందంగా ఫోజులివ్వ‌డంతో ఆ ఫోటోలు కుర్ర‌కారులో మంట‌లు రేపాయి. ఆ ఫోటోల‌కు కామెంట్లు అంతే ఘాటుగా పడిపోయాయి.

ఆ ఒక్క ఫోటోనే కాదు.. ఆ పార్టీలో ప్ర‌తి ఫోటో హైలైట్. అస‌లు ఫేజ్ 3 రంగు మొత్తం బ‌య‌ట‌ప‌డింది. స్నేహం ముసుగులో లెస్బియ‌న్ యాక్ట్ కూడా బ‌య‌టికొచ్చింది. ఇంత‌కీ మ‌లైకా లెస్బియ‌న్ కాదు క‌దా? అన్న సందేహం క‌లిగేలా ప్ర‌వ‌ర్తించింది ఆ పార్టీలో. త‌న స్నేహితురాలిని తాక‌రాని చోట తాకుతూ ఫోటోల‌కు ఫోజులిచ్చింది. ఆ ఫోటోల‌కు అభిమానులు అంతే ఘాటైన కామెంట్లు పెడుతున్నారు. కొంద‌రైతే దారుణంగా వ్యాఖ్యానించ‌డం జుగుప్స క‌లిగిస్తోంది. మలైకాతో పాటు ప్రీతా సుక్తాంకర్ - దిల్నాజ్ దారువాలా - వాబిజ్ మెహతా లాంటి ఫేజ్ 3 సెల‌బ్రిటీ గాళ్స్ ఆ రోజు రంజైన పార్టీలో తాగి తూగి తుళ్లిప‌డ్డార‌నేందుకు ఈ ఫోటోలే సాక్ష్యం.