Begin typing your search above and press return to search.
పిక్ టాక్ : పొట్టి డ్రెస్ లో ముద్దుగుమ్మ టైట్ హగ్
By: Tupaki Desk | 6 Jun 2023 9:00 PM GMTనటిగా.. టీవీ యాంకర్ గా.. డాన్సర్ గా ఎన్నో విధాలుగా ఇండియన్ సినీ మరియు బుల్లి తెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన ముద్దుగుమ్మ మలైకా అరోరా. సుదీర్ఘ కాలంగా ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోలు మరియు వీడియోలు ప్రేక్షకులకు కన్నుల విందు చేస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఈమె యొక్క అందాల ఆరబోత ఆకట్టుకుంటోంది.
అర్బాజ్ ఖాన్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ ను కొనసాగిస్తున్న విషయం తెల్సిందే. ఈమె వయసు అయిదు పదులకు చేరువ అయ్యింది. ఈ వయసులో కూడా పాతికేళ్ల అమ్మాయిలకు ఏమాత్రం తగ్గకుండా అందాల విందు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోసారి ఈ అమ్మడి యొక్క అందాల ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
రెగ్యులర్ గా మలైకా అరోరా అందాల ఆరబోత ఫోటోలు మరియు స్కిన్ షో ఫోటోలు వైరల్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. కానీ ఈసారి మాత్రం ఒక చెట్టును మలైకా టైట్ హగ్ చేసుకున్న ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చెట్టును ప్రేమించండి అంటూ మెసేజ్ ఇచ్చిన విధంగా మలైక ఫోటోలు ఉన్నాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈమె రిలేషన్ షిప్ గురించి చర్చ జరిగిన ప్రతి సారి కూడా అర్జున్ కపూర్ తో ఉన్న ప్రేమ విషయాన్ని దాటవేస్తూ వస్తుంది. తనకంటే చాలా చిన్నవాడు అయిన అర్జున్ కపూర్ తో ఈమె రిలేషన్ షిప్ లో ఉండటం చాలా విడ్డూరంగా ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ప్రేమకు వయసు తో సంబంధం లేదు అంటున్నారు. మొత్తానికి ప్రస్తుతానికి అయితే మలైకా ఈ అందాల ఫోటోలతో వైరల్ అవుతోంది.