Begin typing your search above and press return to search.

అయిదు పదుల వయసులోనూ ఏంటి ఈ అందాల క్లీవేజ్ అరాచకం

By:  Tupaki Desk   |   5 Jan 2023 10:35 AM GMT
అయిదు పదుల వయసులోనూ ఏంటి ఈ అందాల క్లీవేజ్ అరాచకం
X
బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు కొందరు వయసు పెరుగుతున్నా కొద్ది అందంగా కనిపిస్తున్నారు.. అందాల ఆరబోత ఎక్కువ చేస్తున్నారు అనిపిస్తుంది. ఆ జాబితాలో మలైకా అరోరా ఒకరు. మరో ఏడాది అయితే ఈమె వయసు అయిదు పదులకు చేరుతుంది. అయినా కూడా ఈమె తన అందాల ఆరబోత తో పాతక ఏళ్ల వయసు ను తగ్గించుకున్నట్లుగా కనిపిస్తుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉంటారు.

తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఈ ఫొటో షూట్‌ ను చూస్తే నిజంగానే ఈమె వయసు పాతిక సంవత్సరాలు తగ్గినట్లుగా ఉందని... ప్రస్తుతం ఈమె వయసు పాతిక నుండి ముప్పై సంవత్సరాలు ఉంది అంటే నమ్మశక్యం గా ఉంది. ఈ వయసులో స్కిన్‌ షో చేయడమే ఎక్కువ అంటే ఈమె క్లీ వేజ్ షో తో మతి పోగొడుతోంది.

మలైకా యొక్క కొత్త ఫొటోల్లో అందాల విందుకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఈ అమ్మడి యొక్క క్లీ వేజ్ షో ను ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యంగా నోరు వెళ్లబెట్టి మరీ చూస్తున్నారు.

ఆమె స్టైలిష్ హెయిర్‌ స్టైల్‌ మరియు ఔట్‌ ఫిట్ తో అయిదు పదులు కాదు మూడు పదులకు ఈమె దగ్గర ఉంది అనిపిస్తుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈమె అర్జున్ కపూర్ తో సహజీవనం లో మలైకా అరోరా ఉందనే వార్తలు జోరుగా వస్తున్నాయి. తనకంటే వయసులో చిన్న వాడు అయిన అర్జున్‌ కపూర్‌ ను ఈమె వివాహం చేసుకోబోతుంది అంటూ కూడా ప్రచారం జరుగుతుంది.

అర్బాజ్ ఖాన్‌ నుండి విడిపోయినప్పటి నుండి కూడా అర్జున్ కపూర్ ను మలైకా అరోరా పెళ్లి చేసుకుంటుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు వారిద్దరు పెళ్లి ప్రస్తావన తీసుకు రావడం లేదు. కానీ ఇద్దరు మాత్రం రిలేషన్ లో ఉన్నారు అనేది కన్ఫర్మ్‌ అంటూ బాలీవుడ్ వర్గాల వారు దృవీకరిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.