Begin typing your search above and press return to search.
ఫొటోటాక్ : అయిదు పదుల సిల్వర్ బ్యూటీ
By: Tupaki Desk | 6 Oct 2021 12:30 AM GMTఇండియన్ సినీ అభిమానులకు మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా ఆడి పాడిన అందాల తార ఈమె. గత మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో సందడి చేస్తూనే ఉంది. ఈమద్య కాలంలో సినిమాలు పెద్దగా చేయకున్నా కూడా తన సోషల్ మీడియా పోస్ట్ లతో దుమ్ము రేపుతోంది. పాతికేళ వయసు పడుచు అమ్మాయి మాదిరిగా మలైకా అరోరా రెగ్యులర్ గా షేర్ చేసే ఫొటోలు మరియు వీడియోలు ఆమె అందంను మరింతగా పెంచుతున్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఆమె వయసు అయిదు పదులు అంటే నమ్మశక్యంగా లేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఈతరం యంగ్ జనరేషన్ కూడా మలైకా అభిమానులు ఉన్నారు.
ఆమె వైవాహిక జీవితం మరియు బ్రేకప్ ప్రస్తుత సహజీవనం ఇవన్నీ కూడా ఆమెను ఎప్పుడు వార్తల్లో ఉంచుతూనే ఉంటుంది. అవి మాత్రమే కాకుండా ఆమె షేర్ చేసే హాట్ ఫొటో షూట్స్ కూడా రెగ్యులర్ గా ఆమె సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తుంది. హాట్ ఫొటో షూట్స్ ఇలా ఉండాలి అన్నట్లుగా చాలా మందికి ఇన్సిపిరేషన్ గా ఈమె నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. మోడ్రన్ డ్రస్ ల నుండి మొదలుకుని బికినీ మరియు చీర వరకు అన్ని విధాలుగా ఈమెను ప్రేక్షకులు చూశారు. అయినా కూడా ఈమె కొత్త కొత్తగా జనాల్లోకి వచ్చేందుకు సరికొత్త డిజైన్స్ ను ఎంపిక చేసుకుంటూ ఉంటుంది. తాజాగా సిల్వర్ డ్రస్ లో మెరిసి పోయింది.
సిల్వర్ కలర్ లో క్లీవేజ్ షో తో పాటు సాధ్యం అయినంత వరకు థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ వావ్ అనిపించే స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంది. మలైకా ప్రతి ఫొటో షూట్ లో కూడా అందంగానే కనిపిస్తుంది. కాని ఈసారి మాత్రం అంతకు మించి అన్నట్లుగా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. నెట్టింట ఈమె ఫొటోలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. అందరిని ఆకట్టుకునే విధంగా ఈ అమ్మడి అందాల ఆరబోత ఉండటంతో పాటు ఆమె స్టైలిష్ కాస్ట్యూమ్స్ కూడా ఆమె అందంను మరింతగా పెంచుతున్నాయని జనాలు కామెంట్స్ చేస్తున్నారు.