Begin typing your search above and press return to search.
పొట్టి డ్రస్సు వేసిందని చెత్త కామెంట్లు
By: Tupaki Desk | 16 Dec 2017 11:44 AM GMTబాలీవుడ్ లో ఏదైనా పార్టీలు జరిగితే తారలందరూ ఒక్కసారిగా అక్కడ ప్రత్యక్షం అవుతారు. చేతిలో మందు గ్లాసులు పట్టుకొని చాలా బిజీగా మాట్లాడుతుంటారు. ఇక అందరు ఒక దగ్గర సిట్టింగ్ వేస్తే ఒక ఫోటోకి స్టీల్ ఇవ్వాల్సిందే. అలాంటి పోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయని చెప్పాలి. ఇక వారు పార్టీకి వేసుకొచ్చే డ్రెస్సులు కూడా అందరిని ఆకర్షించే విధంగా ఉంటాయి. అంతే కాకూండా కొన్ని సార్లు విమర్శలు కూడా ఎదుర్కోక తప్పదు.
ఇక అసలు విషయానికి వస్తే.. బాలీవుడ్ ఐటెమ్ బాంబ్ మలైకా అరోరా కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని విమర్శలను ఎదుర్కోక తప్పడం లేదు. నాలుగు పదుల వయసున్న ఈ మేడం వేసే డ్రెస్సుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బికినీ కూడా వేసుకొని ఫొటోలకు పోజిచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే రీసెంట్ గా అమ్మడు క్రిస్మస్ వేడుకల నిమిత్తం తన ఇంట్లో ఒక పార్టీకి పలువురు సెలబ్రటీలను పిలిచింది. అయితే అక్కడ పార్టీలో అందరు గ్రూప్ ఫోటో దిగారు. అందరు సింపుల్ గా నిండుగా డ్రెస్ లు వేసుకొచ్చారు. కానీ మలైకా మాత్రం షార్ట్ ఔట్ ఫిట్ లుక్ తో కనిపించింది. దీంతో నెటిజన్స్ ఎవరికీ ఇష్టం వచినట్టు చెత్త కామెంట్స్ షురూ చేశారు.
ముందు నువ్వు నిండుగా బట్టలు వేసుకో.. చాలా సార్లు తాగుతూ కనిపిస్తావు.. లేదా లోదుస్తుల్లో దర్శనం ఇస్తావు.. పద్ధతి మార్చుకోవా? అంటూ కౌంటర్లు వేస్తున్నారు. దీంతో బాలీవుడ్ మీడియాల్లో ఈ కామెంట్స్ చాలా వైరల్ అయ్యాయి. కాని ఒక స్ర్తీకి తన నచ్చిన డ్రస్సు వేసుకునే ఫ్రీడమ్ ఉంది కదా.. అది మనం కాలరాస్తామంటే ఎలా?