Begin typing your search above and press return to search.
మరో అడుగు ముందుకేసిన మలైకా!
By: Tupaki Desk | 29 Nov 2018 11:34 AM GMTబాలీవుడ్ లో ఎప్పుడూ ఏదో ఒక లవ్ ఎఫైర్ హాట్ హాట్ గా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అర్జున్ కపూర్ - మలైకా అరోరా ల మధ్య అలాంటి అఫైర్ ఘాటుగా ఉందని బాలీవుడ్ లో కథనాలు వస్తున్నాయి. అర్జున్ కంటే మలైకా 12 ఏళ్ళు పెద్దదన్న విషయం అందరికీ తెలిసిందే. మొదట్లో 'లవ్' అనగానే అందరూ షాక్ అయ్యారు గానీ ఇప్పుడు స్లోగా అందరూ అడ్జస్ట్ అయ్యారు.
దీంతో అర్జున్ - మలైకా జంట మెల్లగా పెళ్ళివైపు అడుగులు వేస్తున్నారని అంటున్నారు. ఇద్దరూ కలిసి బయట తిరగడం అనే స్టేజి నుండి ఇపుడు ఒకరి ఇంటికి మరొకరు వెళ్తున్నారట. తాజాగా అర్జున్ - మలైకా జంట అమృత అరోరా ఇంటిదగ్గర కనిపించడంతో కుటుంబ సభ్యులతో కూడా కలిసి మెలిసి పోతున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మలైకా అరోరా ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అందులో మలైకా మెడలో ఒక పెండెంట్ ఉంది. దానికి 'ఎ ఎం' అనే ఇంగ్లిష్ అక్షరాలు ఉన్నాయి. అంటే.. అర్జున్ - మలైకా అని అర్థాలు తీస్తున్నారు నెటిజనులు.
కానీ కొంతమంది మాత్రం అలాంటిదేమీ లేదని.. సెల్ఫీ తీసుకోవడంతో 'ఎం ఎ'(మలైకా అరోరా) అనే అక్షరాలు రివర్స్ లో 'ఎ ఎం' లాగా కనిపిస్తున్నాయి.. అంతకు మించి మరోటి లేదని అంటున్నారు. ఏదో ఒకటి.. అలా రివర్స్ లో అనుకున్నా మలైకా ఆరోరా నే ఎందుకు అనుకోవాలి. మలైకా అర్జున్ అనుకోకూడదా..? అసలే అందరూ '2.0' రిలీజ్.. టికెట్ల గోలలో ఉంటే ఈ లాకెట్లు పెండెంట్ల గోల ఒకటి!