Begin typing your search above and press return to search.
వయసు 50 కి చేరువైనా మలైకం అదే గమ్మత్తు
By: Tupaki Desk | 28 July 2022 5:12 PM GMT40 ఏజ్ కే అంతా అయిపోయింది అని జేరవేసే బాపతును చూస్తుంటాం. కానీ ఇక్కడ 50 ఏజ్ (బామ్మ గారి వయసు) తరుముకొస్తున్నా మలైకా అరోరాఖాన్ ఏమాత్రం తగ్గడం లేదు. 36 ఏజ్ కుర్ర హీరోతో రొమాంటిక్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న మలైకా ఇప్పటికీ బాలీవుడ్ ఫ్యాషనిస్టాగా యువతరంలో గుబులు రేపుతోంది.
నేటితరం నవనాయికలు సైతం మలైకా స్టైల్ ని చూసి స్ఫూర్తి పొందుతున్నారంటే తన డ్యాషింగ్ యాటిట్యూడ్ ని ఎలివేషన్ ని పొగడకుండా ఉండలేం.
మలైకా నిరంతర ఫోటోషూట్లు అంతర్జాలంలో దుమారం రేపుతున్నాయి. తాజాగా మలైకా మరో హాటెస్ట్ అవతారంతో మతులు చెదరగొట్టింది. బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ డిజైనర్ గౌన్ లో మలైకం మెరుపులు మెరిపించింది. డిజైనర్లు రోహిత్ గాంధీ - రాహుల్ ఖన్నా ఈ డిజైనర్ డ్రెస్ ని రూపొందించగా.. మలైకా షోస్టాపర్ గా నిలిచింది.
తాజా ఫ్యాషన్ ఈవెంట్ ఢిల్లీలో జరిగింది. మలైకా విశాలమైన షీర్ పట్టీ డ్రెస్ డీప్ V-నెక్ లైన్ తో కూడిన బ్లాక్ బాడీ-హగ్గింగ్ మెరుపుల గౌనును ధరించింది. ఇక ఈ డిజైనర్ డ్రెస్ కి థై స్లిట్ ఎలివేషన్ మరింతగా క్రాక్ పుట్టించింది.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మలైకా ప్రస్తుత ఏజ్ 48. హాఫ్ సెంచరీకి రెండేళ్లే పెండింగ్. అయినా తనలో ఏజ్ కి సంబంధించిన సమస్య అస్సలు కనిపించనే లేదు. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అనే రేంజులోనే ఈ భామ చెలరేగుతోంది. నేటితరం టాప్ మోడల్స్ యువనాయికలకు మలైకా స్ఫూర్తిగా నిలుస్తోంది.
యువహీరోతో పెళ్లెప్పుడు?
యువహీరో అర్జున్ కపూర్ తో మలైకా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు ప్రతిసారీ మీడియాలో పెళ్లెప్పుడు ? అనే ప్రశ్న ఎదురవుతోంది. కానీ దానికి ఇరువైపుల నుంచి సరైన సమాధానం లేదు. ఇలా సంతోషంగా ఉన్నాం అది చాలు! అని చెబుతున్నారు.