Begin typing your search above and press return to search.
బర్త్ డే పార్టీలో కిల్లింగ్ లుక్ తో కట్టి పడేసిన మలైకా
By: Tupaki Desk | 15 March 2021 10:30 AM GMTపార్టీలు ఫంక్షన్లకు ఎటెండయితే షో స్టాపర్ గా నిలవాలి. దాని కోసం అందాల భామల ఎంపికలు ఆ రేంజులోనే ఉంటాయి. ఎంచుకునే దుస్తుల నుంచి మేకప్ యాక్సెసరీస్ వగైరా వగైరా ప్రతిదీ దేనికదే ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తపడుతుంటారు.
తాజాగా ముంబైలో జరిగిన ఫేజ్ 3 సెలబ్రిటీ సీమా ఖాన్ పుట్టినరోజు వేడుకలో బాలీవుడ్ ఐటెమ్ గాళ్ మలైకా అరోరా అందరి దృష్టిని తనవైపు తిప్పేసుకున్నారు. ఆ వేడుక ఆద్యంతం మలైకా పైనే కళ్లన్నీ. బంటి సచ్ దేవా ఇంట్లో జరిగిన ఈ పార్టీలో స్టిల్ ఫోటోగ్రాఫర్లు మలైకాని విడిచిపెట్టేందుకు అస్సలు ఏమాత్రం ఆసక్తిని కనబరచ లేదంటే అక్కడ ఈ అమ్మడి హవా ఏ రేంజులో సాగిందో అర్థం చేసుకోవచ్చు.
మలైకా షో స్టాపర్ గా స్టన్నర్ గా ఆ ఈవెంట్లో సందడి చేయగా తనతో పాటే కుమారుడు.. కాబోయే హీరో ఆర్యన్ ఖాన్ ఈ వేదిక వద్ద హైలైట్ అవ్వడం విశేషం. ఇక ఈ వేదిక ఆద్యంతం మలైకా స్టైల్ కంటెంట్ పైనే డిస్కషన్ నడిచిందిట. ఇలా ఫోటోలకు ఫోజులిచ్చేప్పుడు మిలియన్ డాలర్ల చిరునవ్వులతో మలైకా కట్టి పడేసారు. సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ లో ఎంతో అందంగా కనిపించిన మలైకా... వైట్ టాప్ - జీన్స్ రిప్స్ లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు.
తన టోన్డ్ మిడ్రిఫ్ ను ఎలివేట్ చేయడంతో పార్టీకే స్పెషల్ కలర్ వచ్చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది.కెరీర్ మ్యాటర్ కి వస్తే.. మలైకా అరోరా చివరిసారిగా సోనీ టీవీలో ప్రసారమైన `ఇండియాస్ బెస్ట్ డాన్సర్` షోలో న్యాయమూర్తిగా కనిపించారు. ప్రస్తుతం పలు రియాల్టీ షోలకు జడ్జిగా ప్రిపరేషన్ లో ఉన్నారని తెలుస్తోంది.