Begin typing your search above and press return to search.
మగ సింహాల్నే రెచ్చగొట్టిన ఆడ సింహం!
By: Tupaki Desk | 20 Feb 2022 3:42 PM GMTమాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ సోషల్ మీడియా యాక్టివిటీ స్పీడప్ చేసిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా హాట్ బ్యూటీ టెంప్టింగ్ ఫోటోలతో యువత హృదయాల్ని కొల్లగొడుతుంది. ఏ కేరళ కుట్టి ఇవ్వని ఎలివేషన్స్ ఇస్తూ అటెన్షన్ డ్రా చేస్తోంది. నిత్యం ఏదో ఒక ఫోటోతో కుర్రాళ్లలో జోష్ ని నింపుతుంది. అయితే ఈసారి ఏకంగా డబుల్ మీనింగ్ డైలాగ్ తో వైరల్ గానే మారింది. ఇంతకీ అంత హాట్ కామెంట్ ఏం చేసినట్లు? అంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ఓ ఆడ సింహం చిత్రాన్ని పోస్ట్ చేసి ఇలా రాసారు. ``మీకు తెలుసా? 90 శాతం అడవుల్లో వేటాడేవి ఆడసింహాలే! అలాంటప్పుడు మగసింహాలు దేనికి`` అని ఉద్దేశించి ట్వీట్ చేసారు. అది చూసిన మాళవిక ``వాటికి ఆందోళన కలిగించడానికి`` అని డబుల్ మీనింగ్ తో రీ ట్వీట్ చేసింది. ఆ సమాధానం ట్విటర్లో వైరల్ గా మారింది. ఏకంగా ఓ ఐఎఫ్ ఎస్ అధికారికే మాళవిక హాట్ గా సమాధానం ఇవ్వడం నెట్టింట వైరల్ గా మారింది.
ఆడ సింహాల్ని ఇబ్బంది పెట్టడానికి మగసింహాలు ఉన్నాయి అని అర్ధం వచ్చేలా మాళవిక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఐఎఫ్ ఎస్ అధికారి ట్వీట్ లో మగసింహాలు సరిగ్గా వేటాడటం లేదన్నది హైలైట అవ్వగా...మాళవిక పోస్ట్ లో మేల్..ఫీమేల్ వ్యక్తిగత స్వేచ్ఛ హైలైట్ అవుతుంది. దీంతో నెటిజనులు మాళవిక పోస్ట్ పై తమదైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు.
హీరోయిన్ ఇంత హాట్ కామెంట్ పెట్టి తమని సైతం వేటగాళ్లలా మారుస్తున్నారంటూ ఓ నెటి జనుడు కామెంట్ చేసాడు. మరికొంత మంది మాళవిక పబ్లిసిటీ స్టంట్ లో భాగంగా ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్ వదిలిందని అభిప్రాయపడుతున్నారు. కారణాలు ఏవైనా మాళవిక ట్వీట్ మాత్రం ప్రత్యేకమే.
ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే తెలుగులో మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న `రాజా డీలక్స్` లో ముగ్గురు హీరోయిన్లలో ఒక భామగా ఎంపికైందని ప్రచారం సాగుతోంది. ఛాన్స్ ఇంకా ఖరారు కాలేదు. అవకాశం వస్తే తొలి సినిమానే పాన్ ఇండియా స్టార్ తో జతకట్టే అరుదైన ఛాన్స్ దక్కించుకున్నట్లే.
ఇక మాలీవుడ్ లో తొమ్మిదేళ్ల క్రితమే కెరీర్ ప్రారంభించింది. కానీ ఇప్పటికీ నత్తనడకనే సాగుతుంది. అరుదుగానే అవకాశాలు వస్తున్నాయి. కన్నడ..తమిళ్ ల్లోనూ కొన్ని సినిమాల్లో నటించింది. అలాగే బాలీవుడ్ లో అరకొరక అవకాశాలతో కెరీర్ బండిని లాగిస్తుంది. ప్రస్తుతం హిందీలో `యుద్ర` అనే ఓ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ప్రారంభమై చాలా కాలం అవుతుంది. కానీ మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు.